text
stringlengths 7
1.22k
| label
int64 0
2
|
---|---|
రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి.
| 2 |
శశిథరూర్, మనీష్ తివారీ, కె సురేశ్ కూడా రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది | 1 |
అంటే పలు సినిమాల్లో కమల్ హాసన్ కు, అలాగే రోబో సినిమా కోసం అక్షయ్ కుమార్ కు వేసినట్లుగా | 1 |
పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది.
| 1 |
ప్రభుత్వాల పనితీరు, లోపాలను ఎండగట్టే పనిలోనే ఉండవల్లి కొనసాగారు.
| 1 |
ఏపీలో ఈసారి జనసేన ప్రభావం గట్టిగానే ఉండే అవకాశముందని మాగంటి రూప తెలిపారు.
| 1 |
ఇక సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఈ హీరో చాలా హ్యాపీగా ఎంజారు చేస్తుంటాడు. | 2 |
నిన్నటి వరకు సచివాలయ ప్రాంగణాన్ని బైసన్ పోలో గ్రౌండ్ కు తరలిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు | 1 |
అప్పుడు చెప్పాడు | 1 |
ఆరంభ నష్టాల నుంచి ఏమాత్రం కోలుకోలేదు సరికదా మరింత దిగజారాయి | 0 |
ఈ సినిమాకి ఏదయితే బలమో దానిని వదిలిపెట్టేసి సొంత తెలివి చూపించారు | 0 |
ఈ సమయంలో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ శంకర్ పాదాలకు బలంగా తగిలింది | 0 |
ఎంసీఏకు డైరెక్టర్లు కూడా లేరు. | 1 |
బ్యాంకు ఆఫ్‌ఇండియా నివేదిక ఆధారంగా 1872 కేసుల ద్వారా రూ 12,358 కోట్లు సిండికేట్ బ్యాంకు ద్వారా 1783 కేసుల ద్వారా రూ 5830:85 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నమోదైన 1,613 కేసలు ద్వారా రూ 9041:98 కోట్ల సొమ్ము మోసాలకు గురైంది | 0 |
ఆదివారం అమరావతిలోని సెక్రటేరియట్ రెండో బ్లాక్ లోని తన పేషీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
| 2 |
డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది జనసేనతోనేనని ప్రజలు పవన్ ను విశ్వసిస్తున్నారని అన్నారు.
| 2 |
ఒక్కో గ్రామానికి 30 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఈ హామీ అమల్లోకి తీసుకురావాలని కోరారు | 2 |
అయితే చిత్ర బ_x005F_x007f_ందం ఇంకా దీనిపై స్పందించలేదు. | 1 |
అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
| 1 |
అయితే ఆమె కాంగ్రెస్ లో ఉన్నపుడు ఈ సీటు గెల్చింది.
| 2 |
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
| 1 |
అల్లు నుండి మంచు బ్యానర్‌కు పరశురామ్. | 0 |
షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో చరణ్ ఒక స్కూటర్ పై కూర్చుని వేచి చూస్తూ ఉన్నాడు. | 1 |
మంచి ప్రదర్శన కనబరిచాడు. | 2 |
భారత ఆర్థిక వ్యవస్థ వ_x005F_x007f_ద్ధిరేటు 7శాతానికిపైగా కొనసాగుతోందని ప్రపంచబ్యాంక్ నివేదిక వెల్లడించింది | 1 |
కరాచీ : పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పాక్ ఆటగాళ్లపై, కెప్టెన్ సర్ఫరాజ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
| 0 |
ఇలా తీసుకువచ్చిన నీటితో అమ్మవారికి సహస్ర కలశ జలాభిషేకం జరిగింది.
| 2 |
ఇప్పటికి వరకు ఫస్ట్‌లుక్, టైటిల్‌ను కూడా ?ప్రకటించకపోవడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. | 1 |
ఇలాంటి ప్రయోగాలను తొలుత ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ప్రయత్నించాడు. | 1 |
అప్పటికే తన తల్లి, ఆరుగురు సోదరులు చనిపోయారని తెలుకొన్న ఆమె దుఃఖాన్ని దిగమింగు కుని తన సోదరి జర్మనీలో ఉందని తెలుసుకుని ఓ సంస్థ సహాయంతో అక్కడికి చేరుకున్నారు. | 0 |
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్నేపల్లి ఎంపీటీసీ ఉల్లేరావు రజిత ఉంది | 1 |
ప్రధానంగా అరంగేట్రం చేసిన యువ క్రికెటర్లకు మరింత మద్దతుగా నిలిచేవాడు. | 1 |
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు రక్షణను తొలగించారని గుర్తు చేశారు.
| 1 |
అతడు అడిగింది చేసి చూపించాలి’ అని విజరు శంకర్ అన్నాడు.
| 2 |
తిరుపతిలో మంగళవారం అర్బన్ జిల్లా ఎస్పీ కె ఎన్ అన్బురాజన్ విలేకరుల సమావేశంలో కేసును పరిష్కరించిన తీరును వివరించారు | 1 |
కాకపోతే జేడీని మాత్రం వర్మ వదల్లేదు | 1 |
లారెన్స్‌ని దెయ్యం పూనడం, అతను స్త్రీలా ప్రవర్తించడం, తన కుటుంబ సభ్యులనే కొట్టడం లాంటివన్నీ ఇంతకుముందు కాంచనలో చూపించినవే | 0 |
ఇందులో హీరో రామ్ చరణ్ – హీరోయిన్ సమంతల నటనకు అందరూ ఫిదా అయిపోయారు. | 2 |
హీరో మోహన్‌కృష్ణ మాట్లాడుతూ నా బర్త్‌డే సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు | 2 |
అయితే, డ్యూయెట్టా సోలోనా అన్నది తెలియాల్సివుంది | 1 |
ఖలీల్ పరుగులు ఇస్తున్నా కీలక సమయాలో వికెట్లు తీస్తున్నాడు.
| 1 |
ఇది చాలా మంచి పరిణామం | 2 |
అన్నపూర్ణ స్డూడియోస్, మనం ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు రెండూ వాళ్లవే | 1 |
కచ్చితంగా ఇదే గొప్ప జట్టు అన్న మాటలతో నేను ఏకీభవించను’ అని స్టీవ్ వా తెలిపాడు.
| 1 |
ఇప్పుడు ఈ టీజర్‌తో కథ, ప్రభాస్ పాత్ర రెండూ చూచాయిగా బయటపెట్టే అవకాశం ఉంది | 1 |
ఎన్నికల అంకం పూర్తయ్యింది | 1 |
శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి | 1 |
అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు తాను అర్హుడినని చాటాడు.
| 2 |
చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ ఖాతాలో 59:49%తో 159 మ్యాచుల్లో 94 మ్యాచ్ విజయాలున్నాయి.
| 1 |
‘మొదటిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నా స్నేహితుడు జగన్‌కు అభినందనలు.
| 2 |
దేశీయ ప్రయాణికులకు ఏఎస్‌ఎఫ్ రుసుము రూ 150గా ఉండనుంది,ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు 4:85 డాలర్లు లేదా భారత కరెన్సీలో అందుకు సమానమైన మొత్తాన్ని విమానయాన భద్రతా రుసుము కింద వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు | 2 |
హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు తై జూపై 14-21, 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది.
| 2 |
ఒక్కొక్కరి పేర్లు బయటికి వస్తుండడంతో వారంతా ముందు జాగ్రత్తగా సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు చెప్తున్నారు.
| 0 |
టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. | 1 |
ఈ క్రమంలోనే బ్యాంకుల విలీనాన్ని పరోక్షంగా ఆయన సమర్థించారు. | 1 |
ప్రపంచకప్‌కు ముందు ధోనీ ఫామ్‌లోకి రావడంతో భారత్‌కు బలం చేకూరిందని వ్యాఖ్యానించారు. | 1 |
ఇప్పుడీ భవాని ఎంట్రీపై రెహమాన్ రవిచందర్ ఫ్యామిలీస్ బాగా ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి. | 1 |
బంట్రోతులంటూ సభలో వినిపించిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికారంలో ఉన్నా.
| 1 |
ఇస్లామిక్, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్.
| 1 |
హర్మన్ 183 పరుగులు, మంధాన 178 పరుగులతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. | 1 |
ఈ సినిమా పూర్తయిన వెంటనే,శ్రీరామ్ ఆదిత్య కాంబోనే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి | 2 |
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. | 1 |
నందు, నోయల్, పునర్నవి, పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : మాలతి వద్దినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కోటి వద్దినేని. | 1 |
ఈ విషయంపై కోహ్లి మాట్లాడుతూ: ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఇంగ్లండ్ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ఆర్డర్ విఫలమవ్వచ్చు.
| 0 |
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు | 1 |
అండ్రూ రసేల్ కూడా జట్టు నిర్ణయాలను బాహాటంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
| 1 |
దీంతో కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారి అనేక వాహనాలతో నిండి పోయింది.
| 0 |
రాజధాని ప్రాజెక్టులో ఖచ్చితంగా అవినీతి వెలికి తీస్తామని చెప్పారాయన.
| 1 |
జూన్ 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది.
| 2 |
ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం బెస్ట్ పథకం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు చేయూత ఇస్తారు | 2 |
మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించారు. | 2 |
అతను కీలకమైన పరుగులు చేసి జట్టు మరీ తక్కువ స్కోరుకు కట్టడి కాకుండా చూశాడు | 2 |
మనదేశలో మాత్రం టీమిండియా సారథి కోహ్లి మాత్రమే తాగుతాడు. | 1 |
తాజాగా బీజేపీలో చేరినట్లుగా భారీ ఎత్తున ప్రచారం సాగుతోంది. | 1 |
జట్టులో మార్పులేకుండా రెండో మ్యాచ్‌లో ఆడడంతో సిడ్నీ మ్యాచ్‌లోనూ మార్పులు ఊహించలేము.
| 1 |
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :తేదీ ఉదయం సాయంత్రం26-05-2019( ఆదివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం27-05-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం28-05-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం29-05-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం30-05-2019(గురువారం) మోహినీ అవతారం గరుడ వాహనం31-05-2019(శుక్రవారం) హనుమంత వాహనం గజ వాహనం01-06-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం02-06-2019(ఆదివారం) రథోత్సవం అశ్వవాహనం03-06-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం.
| 1 |
నిర్మాతలకు మొత్తం డబ్బులు పోయాయి | 0 |
మే డే రోజున విషాదం | 1 |
ఎలివేషన్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది.
| 2 |
ఖజానాతో సంబంధం లేకుండ తాను ఇచ్చిన హామీలపైనే ఎక్కువ ద్రుష్టి పెట్టారు | 0 |
జట్టులో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుంది. | 1 |
సో స్టార్‌డం అన్నంత సీన్ లేదని నా ఫీలింగ్ | 0 |
ట్యాంకర్ అద్దాలను ధ్వంసం చేశారు | 0 |
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో నాగశౌర్య. | 2 |
రాంచీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో భారీ స్కోరులు వచ్చే అవకాశం ఉంది. | 1 |
త్వరలోనే మెగాఫోన్ చేపడతానని ఖరాకండిగా చెప్పేస్తోంది. | 1 |
విదేశీ సిరీస్‌లను గెలవాలంటే బ్యాటింగ్ అనేది మెరుగుపడాలి.
| 1 |
అలాగే పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని చూడాలంటూ ట్వీట్ చేశాడు. | 1 |
శరీరాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
| 2 |
88/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక మరో 16 పరుగులు చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.
| 0 |
సుమిత్ అహ్లావత్ విజయవాడకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్, చక్రేష్ కురీల్ వరంగల్‌కు ఉత్తమ బ్యాట్స్‌మన్, నవనీత్ రిచార్య కరీంనగర్‌కు ఉత్తమ బౌలర్, జోవిందర్‌సింగ్ వరంగల్‌లకు ఉత్తమ వికెట్ కీపర్ అవార్డులు దక్కాయి | 2 |
ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని జాతీయ చానెళ్లన్నీ ముక్తకంఠంతో చెప్పాయని, కానీ టీడీపీ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు.
| 2 |
ఈ గ్యాప్‌లో శర్వాతో మూడు సినిమాలు లాగించేయొచ్చు | 1 |
నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని క _x005F_x007f_ష్ణ మురళి, 30 ఇయర్స్ ప _x005F_x007f_థ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, కెమెరా: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి. | 1 |
కాకపోతే ఇంత చూపించినా కానీ ఆయన మహా నాయకుడు ఎందుకయ్యాడనేది చూపించుకునే వీలుని పూర్తిగా వాడుకోలేదు | 0 |
దాదాపు 190 పాలసీదారులకు చెందిన రూ:3.
| 1 |
టీ20 సిరీస్ మొత్తానికి దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
| 0 |
పంత్ గత ఏడాది ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధసెంచరీలు సాధించగా, అయ్యర్ నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
| 2 |
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్ధితులు, అకాల వర్షాలు, ఫోని తుఫాను ప్రభావం వంటి అంశాల పై వ్యవసాయ అధికారులతో రెండు గంటల పాటు ఆయన చర్చించామన్నారు.
| 1 |
కానీ అది పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో జనాలు తొలి షోతోనే పెదవి విరిచేశారు. | 0 |