sentence_tel_Telu
stringlengths
14
658
బాహ్య రూపం అనేది సేవ చేసే వ్యక్తి తాలూకు బూట్లు, బట్టలు, టై, ఆభరణాలు, కేశాలంకరణ, అలంకరణ, గడియారం, సౌందర్య సాధనాలు,అత్తరు మొదలైనటువంటి వాటికి సంబంధించిన లక్షణాల సమాహారం.
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో నెలకొని ఉన్నఅజంతా, ఇరవై తొమ్మిది చైత్యా మరియు విహారా గుహలు కలిగి ఉంది, ఇవి క్రీ పూ ఒకటవ శతాబ్దం- క్రీ శ ఐదవ శతబ్దం మధ్య కాలపు శిల్పాలు మరియు చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి.
శరీరపు రంగు ఆవరణరేఖతో కలిసిపోయి, ఘనపరిమాణ భావం కలిగిస్తుంది.
అశోకుడు శిల్పాలు, గొప్ప కట్టడాల కోసం రాతిని విస్తృతంగా ఉపయోగించడం మొదలుపెట్టాడు, కాగా అంతకు మునుపటి సంప్రదాయంలో చెక్క మరియు బంకమట్టిని ఉపయోగించేవారు.
మహారాష్ట్రకు చెందిన ఈ రుచికరమైన, ప్రసిద్ధ వంటకాన్ని తయారు చేయడానికి బంగాళాదుంపలను మసాలాలతో కలిపి, శనగపిండిలో ముంచి నూనెలో బాగా వేయిస్తారు.
చెట్టినాడ్ వంట శైలి తమిళనాడు రాష్ట్రంలోని చెట్టినాడ్ ప్రాంతానికి చెందిన నాట్టుకోట్టై చెట్టియార్లు, లేదా నగరత్తార్లు అని వారిని వారు పిలుచుకొనే సముదాయానికి చెందిన వంట శైలి.
దాల్చినచెక్క భారతదేశానికి స్థానికమైనది, అలాగే దాని ఉపయోగాల పరిధి సువాసనా సాధకానికి సంబంధించడం నుండి ఔషధ సాధకానికి సంబంధించే వరకు ఉంటాయి.
దీనిని తిరగలిలో గాని లేదా రోట్లో గాని పొడిగా చేయండి.
పంజాబులో ప్రతీ నగరం విభిన్నమైన అభిరుచులు కలిగి ఉంటుంది, ఎలాగంటే అమృత్‌సర్‌లోని ప్రజలకు అమృత్‌సరి కుల్చాలు, స్టఫ్డ్ పరాఠాలు, పాల ఉత్పత్తులంటే ఇష్టం.
రాముడిని మునితో పంపించండి, అలాగే లక్ష్మణుడిని కూడా పంపించండి.
అయితే మంగళ్ పాండే యొక్క సాహస కృత్యం, ఉన్నతమైన, ఉదాత్తమైన సిద్ధాంతం పట్ల భక్తితో చేయబడినది.
ఉల్లిపాయలు మగ్గాక, నానబెట్టిన మటన్ తో బాటు పసుపు వేసి కాసేపు మసాలాలన్నీ మటన్ పీల్చుకునేదాకా ఒక 5-6 నిమిషాలబాటు వేయించుకోవాలి.
హితోపదేశ అనేది పక్షులు, జంతువులు, మానవ పాత్రల ద్వారా ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే గ్రంథం.
సంస్కృత వ్యక్తీకరణలో ప్రావీణ్యాన్ని మరియు వివేకవంతమైన ప్రవర్తనకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రోత్సహించడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ప్రొఫెసర్ అసిత్ కుమార్ బందోపాధ్యాయ్ ఆయన సొంతఊరు హౌరా సంపూర్ణ చరిత్రను 1994 మరియు 1995 లో హౌరా సహరర్ ఇతిబ్రిత్తో పేరున (మొదటి మరియు రెండవ భాగం) సంకలనం చేయడంలో మార్గదర్శకులుగా వ్యవహరించారు.
చైత్యా చావడి ముందు భాగాన శాశించే వరుస అర్ధ వృత్తాకార చైత్యా ఆర్చీలతో తెరచి ఉన్నచెక్క ముఖద్వారం కలిగి ఉంటుంది, అలాగే, మరి కొన్నిటిలో శాశించే చైత్యా ఆర్చీల గవాక్షం ఉండదు.
తరతరాల 'మహారాజ్'లు మరియు 'ఖాన్సామాలు' (భారతదేశంలో నిష్ణాతులైన వంటమనిషులను సంప్రదాయంగా పిలిచే పేరు) శతాబ్దాలుగా వంటకాలను ఖచ్చితమైనవిగా చేశారు మరియు ఈ వంటకాలు చేసే పద్ధతులు వేల ఏళ్ళతరబడి మౌఖిక సంప్రదాయం ద్వారా అందించబడుతూ ఉన్నాయి.
దీని తయారీని సాంప్రదాయకంగా వాజాలు లేదా వంటవాళ్ళ సహాయంతో వాస్తా వాజా లేదా ప్రధాన వంటవారు చేస్తారు.
పావ్ భాజీ: ఇది మహారాష్ట్రకు చెందిన చిరుతిండి వంటకం, దీనిలో సాధారణంగా వెన్నతో తయారు చేసిన చిక్కటి కూరగాయల కూరను మెత్తటి బ్రెడ్ రోల్ (పావ్)తో కలిపి వడ్డిస్తారు.
లల్ దెద్ మరియ హబ్బా ఖాతూన్ వంటి కాశ్మీరీ రచనలు వాటిలోని ఆధ్యాత్మిక కమ్మదనం, తీవ్రమైన ఆవేదనా భావాల వ్యక్తీకరణకి, రాజస్థాన్లో మీరాబాయి రచనలు అద్వితీయ భక్తి గుణానికి, తమిళంలోని ఆండాళ్ భావయోగము, మరియు కన్నడంలో అక్క మహాదేవి వచనలు అలనాటి సాహిత్యరంగానికి స్త్రీల ఘనమైన తోడ్పాటుకి నిదర్శనాలు.
బౌద్ధ కుడ్య చిత్రాలు గల బాగ్ గుహలు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు 97 కిమీ దూరంలో ఉన్నాయి.
సంస్కృత సాహిత్యంలో మూల అనే పదానికి సాధారణ అర్ధం మొక్క లేదా చెట్టు వేరు, కానీ ఉపమానంగా, అది పాదము లేదా దేనికైనా దిగువ భాగం లేదా అడుగు.
సింధు లోయ నాగరికత వివిధ రంగాలలో దానికున్న సాంకేతిక పరిజ్ఞానానికి ప్రసిద్ధి చెందింది.
కౌరవులందరూ మరణిస్తారు; ఐదుగురు పాండవ సోదరులు, కృష్ణుడు మాత్రమే సజీవంగా మిగులుతారు.
యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు విధ్వంసకరంగా కొనసాగి కౌరవుల ఓటమితో ముగిసి పోతుంది.
మహాభారతం ప్రధాన కథ ఆధునిక ఢిల్లీకి కొద్దిగా ఉత్తరాన ఉండిన రాజ్యమైన హస్తినాపురం యొక్క సింహాసనానికై పోరాటం, ఇది భరతులు అని వాడుకగా పిలువబడిన తెగకు చెందిన పూర్వీకుల రాజ్యం.
కర్ణాటకలో శాఖాహారుల సంఖ్య మాంసాహారుల సంఖ్యను మించి ఉంటుంది; కాబట్టి వారి వంటకాలలో ఎక్కువమటుకు శాఖాహార వంటకాలే ఉంటాయి.
యుద్ధభూమిలో ఏం జరుగుతోందో వివరిస్తున్న సంజయుడు ఆయనకు సమాధానం చెబుతాడు.
తమిళంలో కనబడే రెండు మహాకావ్యాలు సిలప్పదికారం మరియు మణిమేకలై.
ఈ ప్రాంతంలో కారం పొడి జాగ్రత్తగా వాడబడుతుంది.
యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత మూలం నుండి ఉద్భవించింది, దీనర్థం దగ్గరికి చేర్చడం, కలపడం, ఏకం చేయడం.
నేటి ఒడిస్సీ అనేది ఒరిస్సాలోని ఆలయ ప్రాకారాలపై చెక్కబడిన వివిధ నేపథ్యాలకు సంబంధించిన అపరిమితమైన శిల్పాల నుండి ఉద్భవించింది.
వశిష్టుడు అప్పుడు రాజు వైపు తిరిగి సౌమ్యంగా మాట్లాడారు, " ఒక సారి మాట ఇచ్చిన తర్వాత, రాజా, తిరస్కరించటం మీకు తగదు".
అర్జునునిలో నైరాశ్యం యే మేరకు ఉందో గుర్తించిన పిమ్మటే కృష్ణుడు తన వైఖరి మార్చుకుని ఈ ప్రపంచంలో ధర్మాచరణ మర్మాలను బోధించనారంభించాడు.
మీరు పాత్రలో బియ్యం పిండిని వేస్తూ, మధ్యమధ్యలో కొద్దికొద్దిగా కొబ్బరి తురుమును కూడా కలుపవచ్చు.
స్థూపాకార పాత్రలో ఒక చెంచా కొబ్బరి కోరును వేయడంతో మొదలుపెట్టి, ఆ తర్వాత బాగా కలిపిన ఆ బియ్యం పిండిని వేయవచ్చు.
రంజిత్ సింగ్ మహారాజు విరాళం వల్ల నాందేడ్ లో కీ శే 1835 ప్రాంతంలో, సున్నితమైన చెక్కడాలతో కూడిన ఒక గంభీరమైన బంగారు గోపురం కలిగిన అందమైన మరియు విస్మయం కలిగించే గురుద్వారా నిర్మాణం జరిగింది.
ఎన్నుకోబడ్డ ఈ రుచలను వాటి ప్రతిపదిత ఛందస్సు మరియు తాళ పరిమాణాలను అలాగే ఉంచుతూ స్వరపరచబడిన సంకలనం సామవేదం
కోసల రాజధాని గురించి వాల్మీకి వర్ణన ద్వారా ప్రాచీన అయోధ్యా నగరం మన ఆధునిక నగరాలకు ఏ మాత్రం తీసిపోనిదని స్పష్టమవుతుంది.
ఒకసారి " నేను చేస్తాను" అని చెప్పిన తర్వాత, మీకు చేయటం తప్ప వేరే ఎంపిక ఉండదు.
ఇటీవలి రోజుల్లో, రూపాయి మారకం ధర మరియు విదేశీ మారక ద్రవ్య నిలువల యుక్తత పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
బ్యాంకులు ఒక క్రెడిట్ కార్డు ఖాతాను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి లకు) గడువు మించినదిగా సమాచారం ఇవ్వవచ్చు లేదా, క్రెడిట్ కార్డు ఖాతా మూడు రోజులకు పైగా గడువు మించి ఉంటే మాత్రమే ఏవైనా ఆలస్య చెల్లింపు ఛార్జీలు మొ. జరిమానా ఛార్జీలు విధించవచ్చు.
దేశాలు తమ ఆర్థికస్థితిని మెరుగు పరచుకునేందుకు అంతర్గతంగా ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించవచ్చు.
అయితే, బ్యాంకు దరఖాస్తును స్వీకరించిన తేదీ నుండి 90 రోజులలోపు అమోదించబడిన ప్యాకేజీని అమలు చేస్తే, ప్యాకేజీని త్వరితంగా అమలు చేసినందుకు ప్రోత్సాహకంగా, సంపద వర్గీకరణ స్థితిని బ్యాంకు పునర్వ్యవస్థీకరణ దరఖాస్తును స్వీకరించినప్పటి స్థితికి పునరుద్ధరించవచ్చు.
వ్యక్తిగత పెట్టుబడి సమీకరణా గమనాత్మక శక్తులు అనివార్యంగా కొందరి చేతుల్లోకే సంపదను చేకూర్చచడానికి దారి తీస్తాయా లేక వృద్ధి, పోటీ, మరియు సాంకేతిక వికాసాల సమతుల్య శక్తులు అసమానతను తగ్గిస్తాయా?
అది మితిమీరిన అస్థిరతను నివారించి అంచనాలను నిలకడగా ఉంచేందుకు విపణిలో జోక్యం చేసుకుంటుంది.
క్యూ2కు గాను అధిక పౌనఃపౌన్య సమాచారం ఆర్థిక క్రియాశీలత స్థితిస్థాపకంగా నిలిచి ఉంటుందని సూచిస్తుంది.
సాధారణముగా దేశము, మరియు ఆర్థికవేత్తలు సమిష్టి వైవిధ్యాలుగా పిలుచుకునే గొప్ప దృగ్విషయాన్ని రాబట్టేందుకు విపణులు పరస్పరం ఎలా వ్యవహరిస్తాయి అనేది స్థూల అర్థశాస్త్రంలోని విషయం.
ద్రవ్యత్వం అనేది ఆర్థిక సంపత్తులు తక్కువ సమయంలో పూర్తి మార్కెట్టు ధరకు దగ్గరగా ఎంతమేర అమ్ముడవుతాయో సూచిస్తుంది.
ఆదాయ గుర్తింపు విధానం నిష్పాక్షికంగా మరియు ఎటువంటి వ్యక్తిగత పరిగణనల కంటే వసూలు నమోదు ఆధారితంగా ఉండాలి.
కనుక, వడ్డీ దాఖాలా తేదీని బట్టి అటువంటి వడ్డీ మొత్తాలు గడువు మీరి ఎన్ పిఏ లుగా మారవు.
సాగుతున్న భారత శీఘ్ర చెల్లింపు విధానం - యుపిఐ ను - ఇతర అధికార పరిధులలో గల అటువంటి విధానాలతో జోడించే ప్రథమ యత్నంతో సహా ఇతర అధికార పరిధులతో భారత చెల్లింపు విధానాలను జోడించే సాధ్యత, డబ్బు బదిలీలతో బాటు సరిహద్దులు దాటి జరిగే చెల్లింపు ఏర్పాట్లను మెరుగు పరుస్తుంది.
విద్యుత్ కేంద్రాలు మరియు పారిశ్రామిక (ఎరువుల) కేంద్రాల నిర్వహణలో వినియోగం కారణంగా ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్ జి) విద్యుత్ రంగంలో అత్యధిక ప్రాముఖ్యత వహిస్తోంది.
అయితే, మార్కెట్లు మీ విక్రయాలు పెంచుకునే వీలు కలిపించినప్పటికీ, మీ వ్యాపారం సుస్థిరంగా ఎదిగి మీదంటూ స్వంత వాణిజ్య బ్రాండ్ను సృష్టించుకునే సామర్థ్యం కల్పించవు.
పేమెంట్ అగ్రిగేటర్స్ (పిఏలు) చెల్లింపుల వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తాయి కనుక వీటిని మార్చి 2020 లో నిబంధనల క్రిందకు తీసుకువచ్చి పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్సుగా (పిఓఎస్లు) నియమించబడ్డాయి.
ప్రస్తుత క్రమబద్ధీకరణలు, ఎట్లైననూ, పేమెంట్ అగ్రిగేటర్ల ఆన్లైన్ విశ్లేషణలకు, లేదా ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తాయి. .
రికార్డో అంతర్దృష్టి ప్రకారం అటువంటి దేశం తన తులనాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా వర్తకం చేసుకోవటం, సమగ్ర లాభాలు అత్యంత అధికంగా ఉన్న ఉత్పత్తులను ఎగుమతి చేసి, సమగ్ర లాభాలు సాపేక్షంగా తక్కువ ఉన్న (ఇంకా సానుకూలం గా ఉన్నప్పటికీ) ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం ద్వారా ఇంకా లభం పొందగలుగుతుంది.
బ్యాంక్ రుణం సెప్టెంబరు 9, 2022 నాటికి గత ఏడాది 6.7 శాతానికి బదులు తీవ్రగతిన 16.2 శాతం సంవత్సరానికి సంవత్సర వృద్ధి చెందింది.
పంటకోతకు ముందు, తరువాతి పనుల కొరకు ఇచ్చే ఋణాలు పిచకారీ, కలుపు తీత, పంటల కోత, వేరుచేయుట, శ్రేణికరణ మరియు తమ స్వంత సాగు పంట రవాణా లకు సరిపోతాయి.
వ్యవసాయం మరియు తత్సంబంధిత కార్యకలాపాల కొరకు మధ్యమ మరియు దీర్ఘ కాలిక ఋణాలు వ్యవసాయ యంత్రాల కొనుగోలు ఖర్చులకు, నీటిపారుదల, ఇతర అభివృద్ధి పనులకు సరిపోతాయి.
బ్యాంకు నిర్వహణా పర్యవేక్షకులు సాంప్రదాయిక బ్యాంకులు ఛాయా బ్యాంకులకు బహిర్గతమవటాన్ని పరిశీలించి, మెరుగైన పెట్టుబడి మరియు ద్రవ్యత్వ నిబంధనలతో దీనిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే బహిర్గతమవటం వల్ల ఛాయా బ్యాంకులకు సాంప్రదాయిక ఆర్థిక రంగాన్ని మరియు ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని దెబ్బ తీసే వీలు కల్పించాయి.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటి నుండి, ప్రభుత్వ రంగం మరింత, మెరుగైన సమాచారం సేకరించి అదృశ్య బాలహీనతలను అన్వేషిస్తుంది.
నిర్ణీత ధరకి గిరాకీకి సమానంగా సరఫరాలు చేయాల్సిన అవసరంచే నిర్ణయించబడేది మార్కెట్టు క్లియరెన్స్ ధర.
సరఫరా గిరాకీల స్థాయిని ఈ నమూనా సమీకరణలు, మూల్యం మరియు ఇతర చరాంశాల సమవస్థ, (ఉదాహరణకు, రాబడి) నిర్ణయిస్తాయి.
కరెంటు ఖాతా నిలువ అప్పుడు వాణిజ్య నిలువను కూడుకున్న నికరాదాయ కారకం (విదేశీ పెట్టుబడులు లేదా కార్మికుల వేతన చెల్లింపులపై వడ్డీ, లాభాంశాలు వంటివి) మరియు (విదేశీ మద్దతు వంటి) బయట నుండి వచ్చే బదలాయింపులు కాగా అవి సాధారణంగా మొత్తంలో ఒక చిన్న భాగమే అవుతాయి.
వాణిజ్య సమతుల్యత అనగా వస్తు సేవల యొక్క ఎగుమతుల విలువ మరియు దిగుమతుల విలువల మధ్యగల తేడా.
న్యూ ఢిల్లీలో 2018, డిసెంబర్ 19-20 వరకు సి. ఐ. ఐ. భాగస్వామ్యంతో ఎంఎస్ ఎంఈ మంత్రిత్వ శాఖ నిర్వహించిన 15వ ఎస్ఎంఈ ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ) మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రధానాంశం గురించి ప్రసంగిస్తూ, నిరంతర ప్రయాసల ఫలితంగా గ్లోబల్ ఈఓడీబీ ర్యాంకింగులో పెంపుదల మరియు జివిసి లతో అనుసంధానంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కున్న సవాళ్లను ఉద్దేశించడం జరిగాయని అన్నారు.
ఈ కారకాలను పరిగణలోకి తీసుకుంటూ, సమమైన సంతులిత నష్టాలతో 7.1 శాతం వద్ద క్యూ2; 6.5 శాతం వద్ద క్యూ3; మరియు 5.8 శాతం వద్ద క్యూ4 తో, 2022-23 లో ద్రవ్యోల్బణ ప్రక్షేపణ 6.7 శాతం వద్ద నిలిచింది.
భారత దిగుమతి వృద్ధి, మందగిస్తూ ఉన్నా, ఎగుమతి వృద్ధిని మించి ఉండింది.
ప్రస్తుతం, వృద్ధి గణన అనేది ప్రధానంగా ఆర్ధిక పనితీరు (వృద్ధి రేటు, జిడిపి శాతంగా ద్రవ్య లోటు, జిడిపి శాతంగా ప్రభుత్వ ఋణం, జిడిపి శాతంగా పన్ను రాబడి) మీద, అలాగే సామజిక పనితీరు (పేదరికం, అసమానత, ఉపాధి స్థాయి, జనాభా యొక్క పోషకాహార స్థాయి మొదలగునవి) మీద దృష్టి పెట్టింది.
ప్రస్తుత ఆర్థికపరమైన చర్చలు సాంఘిక మరియు ఆర్థిక నిర్వహణ మధ్యలో సంతులనానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ పర్యావరణ నిర్వహణ పట్ల వాటి ప్రతిస్పందనలను కొంత నిర్లక్ష్యం చేస్తున్నాయి.
పునఃవ్యవస్థీకరణ తరువాత ఋణం యొక్క సముచితమైన విలువను అసలుపై మరియు పుణ్య:వ్యవస్థీకరణకు ముందస్తు మొత్తంపై విధించబడ్డ వడ్డీ రేటుని సూచించే నగదు ప్రవహాల ప్రస్తుత విలువను, పుణ్య:వ్యవస్థీకరణ తేదీ నాటికి బ్యాంకు బి. పి. ఎల్. ఆర్. కు సరిసమానమైన రేటుకి తగ్గించి, పునఃవ్యవసస్ఠీకరణ ఋణగ్రహీత వర్గానికి తగిన గడువు బీమాకిస్తీ మరియు అరువు విపత్తు బీమాకిస్తీ జోడించి లెక్కించబడుతుంది.
అటుపిమ్మట, ద్రవ్యత్వ భారాల్ని తగ్గించి ఆర్థిక స్థిరతను రక్షించుకునేందుకు, భారతీయ రిజర్వ్ బ్యాంకు 50,000 కోట్లు విలువ చేసే స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ ఎం ఎఫ్స్ (ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్) తో జోక్యం చేసుకుంది, ఇది ఆర్థిక విపణుల పట్ల విశ్వాసాన్ని పునఃస్థాపించేందుకు సహాయపడింది.
ఇటీవలి ధరల ఆకస్మిక తీవ్ర పెంపుదల మరియు తదుపరి ధరల భారీ పెంపుదల గురించి భవిష్యకాలిక నిర్దేశం ఆర్థిక పరిస్థితుల బిగింపు, తీవ్ర అస్థిరత, మరియు విపత్తు పట్ల ప్రతికూలతకు దారితీసాయి.
పూర్తి విలువ చెల్లించే నోట్లు ఆర్బిఐ జారీ కార్యాలయం ద్వారా భాండాగార చెల్లింపులుగా పరిగణించబడతాయి, అదే సమయంలో సగం విలువ చెల్లించే నోట్లు మరియు నిరాకరించబడ్డ నోట్లు న్యాయబద్ధ నిర్ణయానికి ప్రతిపాదించబడిన నోట్లగా పరిగణించబడి తదనుగుణంగా వ్యవహరించబడతాయి.
భారత దేశంలో ఋణ భద్రతల ఘన పరిమాణంలో బ్రహ్మాండమైన వృద్ధి కలుగుతోంది.
కలవరపెట్టే ఈ భౌగోళిక వాతావరణం ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ స్థితిస్థాపకత కొనసాగిస్తూ ఉంది.
వస్తు సేవల ఆర్ధిక వ్యవస్థ మరియు ఆర్థిక స్థిరత్వం గురించి సంభావ్య పరిమాణాలతో ఆర్థిక విపణిలో ఆందోళన నెలకొంది.
ఒక వ్యక్తి సమర్పించిన నోట్లు 5 కంటే ఎక్కువ ఉండి 5,000 విలువను మించని యెడల, అటువంటి నోట్లను నివేదకుడు బీమా చేయబడ్డ టపా ద్వారా అతని/ఆమె బ్యాంకు వివరాలు (ఖాతా నంబరు, శాఖ పేరు, ఐఎఫ్ఎస్సి మొ) అందిస్తూ సమీప కోశాగార శాఖకు పంపవలసిందిగా లేదా వాటిని అక్కడే స్వయంగా మార్చుకోవలసిందిగా సూచింపబడతారు.
వ్యక్తిగత సమాచారం మరియు వాస్తవాల గోప్యత, గోప్యతా హక్కులో ప్రధాన అంశమని అలాగే సిబిడిసి జారీ చేసేందుకు సమాచారం సేకరించేటప్పుడు పౌరుల అత్యుత్తమ ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగతంగా గుర్తించదగిన ఆవశ్యక అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని మరియు ఈ సమాచారాన్ని సేకరించిన ప్రయోజనానికి మాత్రమే వినియోగించాలని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఒక సైబర్ నేరగాడు, సమాచారం లేదా సేవలను నిలిపివేయడానికి లేదా నష్టం కలిగించడానికి మిగతా కంప్యూటర్లను చేరేందుకు ఒక కంప్యూటర్ లేదా నెట్‌వర్క్ మీద దాడి చేస్తాడు.
ప్యాక్ చేయబడిన, డబ్బాలలో ఆహారపదార్థాలలో ఉప్పును సంరక్షణకారిగా వాడటం వలన చాలా అధిక స్థాయి సోడియం ఉంటుంది.
వాహనం కదులుతూ ఉండగా హఠాత్తుగా బ్రేక్ వేయడం, విన్యాసాలు చేయడం లేదా ప్రమాదం వంటివి సంభవించినప్పుడు బిగించి కట్టబడని సి.ఆర్. ఎస్ వాహన లోపలిభాగం గుండా దూసుకుపోగలదు.
కాని, అదే ఉదయం నరపత్ సింగ్ విడుదల చేసిన తెల్లజాతి ఖైదీలలో ఒకరు ఆంగ్లేయుల శిబిరం వద్దకు వచ్చి, నరపత్ సింగ్ తాను కోటను ఖాళీ చేస్తానని, అయితే తన పగ తీర్చుకునేంత వరకు చేయనని చెప్పడం తాను విన్నట్లు జనరల్‌కు తెలియజేసాడు.
ఈ సమయంలో, లాహోర్ ప్రధాన సైన్యాధికారిగా ఒక రాబర్ట్ మోంట్‌గోమెరీ ఉన్నాడు.
మియా మీర్ శిబిరం వద్ద, ఆంగ్లేయ సైనికులు ఒకరికి సిపాయిలు నలుగురి లెక్కన అధికంగా ఉన్నప్పటికీ, మీరట్ నుండి వార్త వచ్చేంత వరకు ఆంగ్ల అధికారులకు అనుమానమే రాలేదు, ఇక వార్త అందినప్పుడు వారు మీరట్ సిపాయిలతో రహస్య సంభాషణలు చేస్తున్నారో లేదో నిర్దారించుకోడం వారికి కష్టతరం అయ్యింది.
ఇవి వ్యసనాత్మకం మాత్రమే కాకుండా, మెదడు మీద కూడా ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి.
రోజు వెంట రోజు, ఇరువైపులా కొత్త సైన్యాలు వచ్చి చేరుతున్నాయి.
ఏదైనా వ్యక్తిగత పగ ఉండింటే, మంగళ్ పాండే పేరు అమరవీరుల జాబితాలో కాకుండా హంతకుల జాబితాలో ఉండేది.
ఒక క్షణకాలం నన్ను చూసాడు, మర్యాదగా "నన్నునిజంగా క్షమించండి, మా దగ్గర యే మాత్రం జాగా లేదు," అని నాకు వీడ్కోలు పలికాడు.
మన ఇళ్ళు, పరిసరాల నుండి చెత్తను తొలగించకపోతే ఏం జరుగుతుంది అనేదాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
ఈ మధ్య కాలంలో, అంకాత్మక సాంకేతికతల వినియోగం కారణంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా మార్పులను చూసింది.
గతంలో,ఒక ఉత్తరం చేరడానికి రోజులు పట్టేది, అందుకునే ప్రతీ ఒక్కరూ అతడి లేక ఆమె తాలూకు సొంత ప్రతి అందేది, దానికి ప్రత్యేకంగా జవాబిచ్చే వారు.
విప్లవాలను నడిపే స్పూర్తులు, వాటి అంతర్లీన సూత్రం మేలైనదా లేదా దుష్టమైనదా అనే దాన్నిబట్టి నిష్పత్తి లో పవిత్రమైనవిగా లేక అపవిత్రమైనవిగా పరిగణిస్తారు.
ప్రతి ఒక్క సారి ఆయన భార్య చనిపోయి, దూరమవడంతో, కాబా గాంధీ వరుసగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.
న్యాయం గురించి, బానిసత్వం నుండి విముక్తి గురించిన ఆలోచనలను ప్రజలలో మేల్కొలిపే ఉద్దేశ్యంతో రచనలు చేయడమనేది రచయితల సామాజిక బాధ్యతగా మారింది.
అతని సామర్థ్యాన్ని మరియు స్వభావాన్ని అంచనా వేయడానికి ఈ ఒక్క వాస్తవం చాలు.
వేలాది మంది సిపాయిలు సంపూర్ణ క్రమశిక్షణ తో కవాతు చేసుకుంటూ సమరోచిత గీతాలు వాయిస్తూ, రంగురంగుల ధ్వజ పాతాకాలు ఊపుతూ ఆ శిఖరం నుండి నగరంలోకి ప్రవేశించడం మాకు స్పష్టంగా కనిపించింది.
వారు కలిసి రామాయణ, మహాభారతాలను చదివారు; వారు కలిసి మరాఠాల యుద్ద సంబంధ చర్యల వృత్తాంతాలను చదివారు, దాంతో హిందూ వీర గాథలు మేల్కొలిపే గొప్ప ప్రేరణతో వారి యువ హృదయాలు కలిసి పులకరించిపోయాయి.
తగిన సంఖ్యలో క్లౌడ్ ఫ్రీ దృశ్య అనుబంధ సమాచార సముదాయాల అలభ్యత అనేది వర్షాకాలంలో వ్యవసాయిక అప్లికేషన్ల కోసం ఆప్టికల్ సుదూర గ్రాహ్యత సమాచారాన్ని వినియోగించేందుకు ఒక పెద్ద అవరోధం.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
34
Edit dataset card