inputs
stringlengths
36
187
targets
stringlengths
36
109
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అందమైన సరస్సులో ఎర్రపిట్ట తోకతో నీళ్ళు తాగుతోంది
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "దీపపు వత్తి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు దండ కాని దండ ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అండదండ, కైదండ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అక్షరాలు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నువ్వు ఒక గది లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అగ్గి పెట్టి ,ఒక కిరోసిన్ ల్యాంప్ ,ఒక క్యాండిల్ ఉంటాయి. నువ్వు మొదటిగా దేనిని వెలిగిస్తావు.?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అగ్గి పెట్టె"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వేలెడంత లోగిలిలో, ఏభైమంది నివాసము!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అగ్గి పెట్టెలోని పుల్లలు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తెల్లటోడు నల్లటోడిని తన్ను!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అగ్గిపెట్టె"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అంగుళం గదిలో అరవైమంది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అగ్గిపెట్టె"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అర కణం గదిలో 60 మంది నివాసం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అగ్గిపెట్టె, అగ్గి పుల్లలు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నీవు ఎన్ని తీసుకుంటే నీ వెనకాల అన్ని మిగిలిపోతాయి ఎవరి నేను?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అడుగులు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ‘డ్రస్’ గాని డ్రస్! ఏమి డ్రస్?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అడ్రస్"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అత్తి చెట్టు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అత్తిపత్తి"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఒక ట్రైన్ పడమర వైపు వెళుతూ ఉంది దాని పొగ ఎటువైపు వెళుతుంది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అది ఎలక్ట్రిక్ ట్రైన్ కనుక దానికి పొగ అనేదే ఉండదు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఒక వ్యక్తి తన కుక్కను ఒక నదికి ఇవతల నుంచి అవతలకు దాటి రమ్మన్నాడు అది దాటి వచ్చింది కానీ దాని శరీరానికి ఏమాత్రంతడి అంటలేదు, ఎందుకు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అది మంచుతో కప్పబడి వుంది ."
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అద్దం"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అరచేతి పట్నాన 60 వాకిళ్ళు ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అద్దం"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అబద్ధం అంటే తెలియని అమాయకురాలు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అద్దం"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అద్దం"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అద్దం"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అద్దం"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు భగవంతుని ప్రతిరూపమును నేను! నన్ను మంగళకరముగా భావిస్తారు. మనిషి మనిషికీ ప్రతిరోజూ ప్రతిపూటా ఉపయోగపడతాను.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అద్దము"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఈకలు లేని కోడి ఇల్లెక్కింది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అనపకాయ, సొరకాయ"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అర్ధరూపాయి మేక , దాని సంక నువ్వు నాక
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అన్నం తినే పళ్ళెం"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు లంక తగుల బెడితే, లచ్చి మొత్తుకునే!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అన్నము ఉడుకుట"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఏ నెలలో 28 రోజులు ఉంటాయి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అన్ని నెలలలో"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అప్పడం"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నాకు (మగ వారికి) ఉండేది! నీకు (ఆడవారికి) ఉండేది! అవేమిటో చెప్పు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అప్పు, కొప్పు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ‘మొగుడు గాని మొగుడు’ ఏ మొగుడు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అప్పుల మొగుడు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు హద్దు లేని పద్దు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అబద్దం"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు హద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అబద్దం"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు భయం కాని భయం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అభయం"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మీ మావయ్య గారి చెల్లి నీకు పెద్దమ్మ, పిన్ని కాక పోతే ఏమవుతుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అమ్మ"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బిందె మీద బిందె అల్లాడే పది పందిళ్ళు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరటి గెల"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు జిలుగు జిలుగు నీటిలో జీలుగు పుట్టె! ఆకు పుట్టె! అంతరాల కొడుకు పుట్టె! కొడుకును కొట్టి, కోడలు ముండ మోసె!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరటి చెట్టు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తొలు తియ్యన, గుండు మింగన్నా?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరటి పండు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అంగట్లొ ఉంటాను అంగీ ఇంట్లొ విప్పుతాను ఎవరన్నా పట్టుకుంటే నూతిలో దూకుతాను
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరటి పండు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కతకత కంగు కామరాజు పింగు తోలుతీసి మింగు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అరటి పండు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చిటపట వానలు కురవంగా! సీతాదేవి పుట్టంగా! లంకా దీపము పెట్టంగా! రాముడు విల్లును విఱువంగా!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అరటి పువ్వు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్లీ తిరిగి రాలేదు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరటిపండు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు భోగపుదాన బొచ్చులదాన కొనవిచ్చని పువ్వేది
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరటిపువ్వు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశాన అంగవస్త్రాలు ఆరవేశారు ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరిటాకు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు సల సలా కాగే నీళ్ళలో సీతమ్మ స్నానమాడు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అరిసెలు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎందరు ఎక్కిన విరగని మంచం కదలదు జోగదు బెదరదు కూడ.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అరుగు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఎందరు ఎక్కిన విరగని మంచం.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అరుగు."
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు భార్య లేని పతి ఎవరు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "అల్లోపతి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మానం కాని మానం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "అవమానం, బహుమానం, కొలమానం"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఒక పాప ఒక బంతిని విసిరినప్పుడు అది మరలా తన చేతిలోకి వెనుకకు వచ్చి చేరుతుంది, ఎలా(ఎవరు విసర కుండా)?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆ పాప ఆ బంతినిగాలిలోకి పైకి విసురుతుంది"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకలి"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అది లేకపోతే ఎవరూ ఏమీ తినరు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకలి"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకలి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చిన్నా, పెద్ద భేదము లేదు. “వారు వీరు” అని అసలే లేదు. ప్రతిరోజూ మూడు పూటలా సర్వ ప్రాణులకు వేసేది ఏది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకలి"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కానరాని అడవిలో నీళ్ళు లేని మడుగు నీళ్ళు లేని మడుగులో కానరాని నిప్పు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకలి"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కలి గాని కలి! ఏమి కలి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకలి, చాకలి"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు రుచి లేని కారం ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకారం"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు “టిక్కు” మనగానే మాట్లాడతాను. “టక్కు” మనగానే ఆగిపోతాను.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకాశ వాణి"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఊరంతకీ ఒక్కటే దుప్పటి
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకాశం"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చాప చుట్టనూ లేము చంక బెట్టనూ లేము
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకాశం"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పెద్దన్న ఇచ్చెనూ పచ్చల్ల గొడుగు పచ్చల్ల గొడుగుకూ పగడాల పూలు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకాశం , నక్షత్రాలు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చెట్టు చూడు. చెట్టందం చూడు. చిత్రమైన చిగురాకును చూడు. పూసిందంటే ఒకటే పూవు చూడు. కాసిందంటే గంపెడు కాయలు చూడు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకాశం, చంద్రుడు, చుక్కలు, వెన్నెల"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకాశం, చుక్కలు, సూర్యుడు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకాశంలో నక్షత్రాలు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు గోరు వంకకు గొడుగును పట్టేదెవరు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకాశము"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చక్కని పాపకు చుక్కల చీర!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకాశము"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు లోకమంతటికి ఒకటే పందిరి-ఒకటే అరుగు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆకాశము-భూమి"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకాశములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము; అయితే బుద్ధులు వేరు నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాడొకడు: అయితే మే మెవరం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆకు, వక్క, సున్నం."
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తరచి తరచి చూసినా లోతు తెలియనిది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆడదాని మనసు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తాళము గాని తాళము! ఏమి తాళము?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆది తాళము"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ‘వాలు’ గాని వాలు! ఏమి వాలు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆనవాలు, ఆవాలు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆబోతు మూపురం."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు దాని మొదలు చెరకు మొదలు. దాని ఆకు తామరాకు దాని పూత మేడి పూత దాని కాత గజ్జి కాత
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆముదపు చెట్టు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు సమంత డిసెంబర్ 26 న పుట్టింది కానీ ఆమె పుట్టిన రోజు మాత్రం ఎండాకాలం వస్తుంది ఎలా?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆమె దక్షిణ అర్థగోళం లో వుంది కనుక"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు షాప్ వాడు ఫ్రీ అన్నకూడా ,మనం అడగలేనిది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆల్కహాల్ ఫ్రీ గ్రైప్ వాటర్"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చారలు లేని జీబ్రా ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆల్జీబ్రా"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు వడకాని వడ
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆవడ, పావడ, దవడ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వాలు కాని వాలు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆవాలు, కోవాలు, ఆనవాలు, ఏటవాలు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నడిచిపోయే తెల్లరాతికి నాలుగు కాళ్ళు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆవు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అంగట్లో పెట్టి అమ్మేది కాదు తక్కెట్లో పెట్టి తూచేది కాదు అది లేకుంటే పండగే జరుగదు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆవు పేడ"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు రేపటి పై నమ్మకం పెంచేది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఆశ"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పూజకు పనికిరాని పత్రి ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆసుపత్రి"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు హారము గాని హారము! ఏమి హారము?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఆహారము"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఇంటరాగేట్"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తలలేని కాసురెడ్డికి వీపునే మోకాళ్ళు!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఇంటి కప్పు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నానికి మాయం అవును, ఏమిటది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఇంటి ముందు కల్లాపు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చూచే వారే గానీ తీసే వారు లేరు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఇంద్ర ధనస్సు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు శ్రీ రాముడు కూడ పట్టి వంచలేనిది, రంగు రంగులుగా ఒకే వరుసలో వచ్చునది, ‘కుక్కకు, నక్కకు పెళ్ళి’అనే సమయములో వచ్చునది. అదేమటో విప్పగలరా?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఇంద్ర ధనస్సు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ధనము గాని ధనము ఏమి ధనము?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఇంధనము, బంధనము"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పక ఉండాల్సిందే?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఈత"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇక ఇక కాయ పక పక కాయ నేల పోయే కాయ నెత్తి కెక్కే కాయ
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఈతకాయ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఈతచెట్టు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అడవిలో అక్కమ్మ జుట్టు విరబోసుకును కూర్చుంది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఈతచెట్టు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఉంగరం"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చీకటి ఇంటిలో జడల దెయ్యము!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఉట్టి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది."
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఉడుత"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చారల పాపడికి దూది కుచ్చు!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఉడుత"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నామం ఉంటుంది కానీ పూజారి కాదు. వాలముంటుంది కాని కోతి కాదు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఉడుత."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఉత్తరం"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఉత్తరానికి, దక్షిణానికి తేడా?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని వేయలేం."
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ఉపకారం."
1
['tel']