inputs
stringlengths 36
187
| targets
stringlengths 36
109
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కుక్కపిల్ల" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దున్నలేని హలం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కుతూహలం." | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఇంటివెనక వెంపలి చెట్టు
యే కాయ కాయమంటే
ఆ కాయే కాస్తుంది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కుమ్మరి సారె" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇంటివెనుక వెంపలిచెట్టు ఏకాయ కాయమంటే, ఆ కాయ కాస్తుంది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కుమ్మరిసారె" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కాళ్ళున్నా పాదములు లేనిది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కుర్చీ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
భోజనం సహింపలేదు, గుంజకదలాడుచున్నావెందుకు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కూరలేదు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఒంటి కంటివాడు ప్రాణం లేని వాడు ప్రతి సృష్టి చేస్తాడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కెమెరా" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చేపల్ని తినే రాయి ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొక్కిరాయి." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
పెట్టుకుంటూనే పట్టి చూచుకోవాలి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొప్పు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చెక్కని స్తంభం చేతికందదూ, చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు చెయ్య సున్నం – తియ్యని బెల్లం | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొబ్బరి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి కాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. కళ్లున్నాయి చూపులేదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి కాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
గుడి! గుడికి మూడు నేత్రములు! ఈ గుడిలో లింగము లేదు గానీ, గంగ ఉన్నది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి కాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నేలమొలవనితుంగ
కుమ్మరివాడు చెయ్యని కుండ
చాకలివాడు చెయ్యని చలువ
వానకురవని నీళ్ళు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి కాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
సూర్యుడు చూడని గంగ
చాకలి ఉతకని మడుగు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి కాయ నీళ్ళు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
పడమట ఓ రాజుకి జుట్టుంది. కొప్పుంది. కన్నులున్నాయి. చూపు లేదు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి కాయ." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు మూడు కళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొబ్బరి కాయ." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు రాజ మందిరము చిన్నదానా! రాఘవయ్య కోడలా! చేద వెయ్యకుండా, తియ్యకుండా, దాహమునకు నీరు తేవె! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి నీరు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కడుపునిండానీరు! ఒట్టిగానే ఊరు! కొట్టగానే పరారు! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరి బోండాము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బండకు కొడితే వెండి ఊడుతుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరికాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఆ వీధిరాజుకి కొప్పంది- జుట్టులేదు. కళ్లున్నాయి చూఃపులేదు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొబ్బరికాయ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చెయ్యని కుండ
పొయ్యని నీరు
వెయ్యని సున్నము
తియ్యగ నుండు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొబ్బరికాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు గుడిచుట్టూ తిరిగి
గుళ్ళో వుచ్చపోసె | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొబ్బరికాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
హనుమంతుడి భార్య గొప్ప ధనవంతురాలు. తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుతుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కొర్ర కంకి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు భూమిమీద పొర్లాడుతుంది
గాలికి నోరావలించి గబుక్కున మింగుతుంది
నడినెత్తి మీద మంట మండిస్తుంది
అది ఏమిటో చెప్పుకోండి పిల్లలూ | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొలిమితిత్తి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కొవ్వొత్తి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
చుట్టింటికి మొత్తే లేదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడి గుడ్డు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
పిటాపురం చిన్నవాడా పిట్టల వేటగాడా బ్రతికిన పిట్టను కొట్టవద్దు. చచ్చిన పిట్టను తేనూవద్దు. కూరకు లేకుండా రావద్దు. ఏమి కూర. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడి గ్రుడ్డు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు మా బావ బజారుకెళ్ళి తొడిమలేని వంకాయ తెచ్చాడు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడి గ్రుడ్డు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు లోన బంగారము! బయట వెండి! ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"కోడి గ్రుడ్డు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కీ ఇచ్చే అవసరము లేకుండా అడిగినా, అడగకున్నా, కరెక్ట్ గా టైం చెప్పేస్తుంది. ఏమది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడి పుంజు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఒక కోడి పుంజు దగ్గర రెండు తెల్ల గుడ్లు రెండు ఎర్ర గుడ్లు వున్నాయి వాటిలో దానికి సంభందించినవి ఏవి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడి పుంజు అసలు గుడ్లు పెడుతుందా" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు గుండు మీద గుండు ఎంతపెట్టిన నిలవదు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడిగ్రుడ్డు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పొడల పొడల బువ్వ, పొంకమయిన గువ్వ
బువ్వలోకి మొవ్వ, పురుగులు తినే అవ్వ
రాజులు పొడిచే చివ్వ, రాత్రి తెలిపే రవ్వ
నున్ననైన గువ్వ, నూకలు తినే తవ్వ | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"కోడిపుంజు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నేను చిన్నగా ఉన్నప్పుడు పొడవుగా ఉంటాను కానీ కాలం గడిచే కొద్దీ పొట్టిగా అవుతాను ఎవరు నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"క్యాండిల్" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
చెంబులో నీళ్ళన్ని
చెడ త్రాగుతుంది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గంధపు చెక్క" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్నీ చెడతాగుతుంది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గంధపుచెక్క" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గజం బద్ద" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఇంటికి అందం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గడప" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గడప" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు దీనికి చేతులు ఉంటాయి గాని చప్పట్లు కొట్టలేదు,ఏమిటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గడియారం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు టిక్కు టిక్కు బండి! టక్కులాడి బండి! సాగిపోవు బండి! హాల్ట్ లేని బండి! అదేమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గడియారము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
తమ్ముడు కుంటుతూ, కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుకుంటూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గడియారములోని ముళ్ళు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
విత్తనము లేకుండా, మొలిచేది ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గడ్డము" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మత్తు కాని మత్తు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గమ్మత్తు.. కిమ్మత్తు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
గూబ - గూటిలో! తోక – చేతిలో! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గరిటె" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు శ్రీ విష్ణువు మోయుచు తిరిగెడు పక్షి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గరుడ పక్షి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వస్తూకేక లేస్తుండు! వేస్తూ పోతుండు! ఎవరు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గాజులసెట్టి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఆకాశమంతా అల్లుకు రాగా:
చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గానుగ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశాన పటం.. కింద తోక. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గాలిపటం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ ! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గాలిపటం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ‘టూరు’ గాని టూరు, ఏమి టూరు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గుంటూరు, ఇంటూరు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తల ఉన్నా కళ్ళు లేనిది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గుండు సూది" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నాకు మీ చేయి తగిలితే నేను ఊరుకోను. ఎలుగెత్తి అరుస్తాను, దైవమును పిలుస్తాను. నేనెవరిని? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గుడిగంట" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు మనం దానిని వాడాలి అంటే దానిని ఖచ్చితంగా పగలగొట్టాలి ఏంటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గుడ్డు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చిన్నమిద్దెలో చింతపండు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గుబిలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు బావిలో చింత పండు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గుబిలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు లోతు బావిలో జారికి బెల్లం? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గుబిలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఆ పక్క చూస్తే ఎర్ర టోపీ ఈ పక్క చుస్తే నల్ల టోపీ నేనెవరు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గురిగింజ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు వళ్ళంతా ముళ్ళు. వాసన ఘుమఘుమ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గులాబి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నల్ల బండ క్రింద నలుగురు దొంగలు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గేదె, గేదె పొదుగు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు రచ్చబండ క్రింద నలుగురు దొంగలు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గేదెపొదుగు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఎండా లేదా వానొస్తే గాని బయట అడుగుపెట్టనిది | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గొడుగు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు వానొస్తే పడగ విప్పు - ఎండ వస్తే పడగ విప్పు - గాలి వేస్తే గడ గడ వణుకు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గొడుగు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇంటిలో మొగ్గ
వీధిలోపువ్వు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గొడుగు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గొడుగు." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గొడ్డలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అలాము కొండకు సలాము కొట్టు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గొడ్డలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గొడ్డలి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అలాము కొండకు సలాము కొట్టు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గొడ్డలి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
మారు కథ మంకెన్న! నీకు నాకు లంకెన్న! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గొళ్ళెము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు రేయీ, పగలూ నడిచింది. చేయీ, చేయీ కదిలింది. వేళా, పాళా చెపుతుంది. వున్నచోటనే పడివుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గోడ గడియారము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గోరింటాకు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అర చేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గోరింటాకు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అరచేతిలో కుంకుమ - గోటిమీద కుంకుమ - బీరాకు కుంకుమ - అందాల కుంకుమ | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గోరింటాకు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు మారుతట్టు మల్లప్ప
నీ ముడ్డి గిల్లప్ప | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గోరుచిక్కుడుకాయ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గ్రానైట్" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
జీవం ఉంది కాని కదలలేదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గ్రుడ్డు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
పుట్టినా కదలనిది ఏది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గ్రుడ్డు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
నాలో నదులున్నాయి గానీ, మ్యాప్‌ను కాను. గుండ్రంగా వుంటాను గానీ, బంతిని కాను. నాలోనే సర్వము ఉన్నది గానీ, దేవుడ్ని కాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"గ్లోబ్" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అన్ని వేళ్ళు ఉన్నా నేను చేతిని కాను,మరి నేను ఎవరు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"గ్లోవ్స్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చందమామ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అమ్మ తమ్ముడిని కాదు. నేను మీ అందరికీ మేనమామనే? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చందమామ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు గంపెడు శనగల్లో ఒక గులకరాయి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చందమామ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అమ్మతమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామను | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చందమామ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చందమామ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పుట్టెడు శనగలలో ఒకటే రాయి. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చందమామ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పుట్టేటప్పుడు కొమ్ములుంటాయి గానీ, రాక్షసుడను కాను. పెరిగే కొద్దీ గుండ్రముగా ఔతాను గానీ, గోళమును కాను. ఎప్పుడూ తిరుగుతుంటాను గానీ, గడియారమును కాను. మరి నేనెవరిని? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చందమామ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చుక్కల చుక్కల గుర్రాలెక్కి
సూటి కర్రా చేతా బట్టి
ఆకుల్లేని అరణ్యానికి
రాకుమారుడు వేటకు వెళ్ళె | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చందమామ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ముందుగా పలకరిస్తుంది మళ్ళీ తిడుతుంది తర్వాత మర్యాదగా అంటుంది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చందమామ!" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు గంప గులకరాళ్ళలో ఒక చెకుముకి రాయి ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చంద్రుడు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు భూ మాతకు ముద్దు బిడ్డ. ఆకాశపు జున్ను గడ్డ. రాత్రి వేళ రాజరికం. పగలయితే పేదరికం. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చంద్రుడు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చిన్న కంచం - పెద్ద కంచం
నూక బువ్వ - నూరు బొట్లు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చంద్రుడు - మబ్బు
నక్షత్రాలు - వాన" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఈరు బావి మీద ఇల్లెక్కి చదలు పోయి చెన్న పట్నం చేరి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చదలు, జాబు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
నట్టింట్లో నలుగురు దొంగలు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చనుకట్ట" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు శివరాత్రికి శివ శివా అంటూ పోయేది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చలి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు శివరాత్రికి చంకలెత్తనీయదు.. ఏమిటదీ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చలి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"చల్లకవ్వం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు సందకాడ లగ్గమాయె! కాని పొత్తు గర్భమాయె! కోడి కూతకు కొడుకు పుట్టె! పొద్దు పొడవ పేరు కొచ్చె! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చల్లకుండ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"చాకలి, రోకలి, వాకలి, ఆకలి." | 2 | ['tel'] |