input
stringlengths
50
732
instruction
stringclasses
1 value
output
stringlengths
13
218
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ? 1) మధ్యప్రదేశ్‌ 2) ఉత్తరప్రదేశ్‌ 3) రాజస్థాన్‌ 4) మహారాష్ట్ర 5) గుజరాత్‌ ఎ) 1, 3, 2, 4, 5 బి) 1, 4, 3, 2, 5 సి) 3, 4, 1, 2, 5 డి) 3, 1, 4, 2, 5
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 3, 1, 4, 2, 5
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిచిన్న రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ? 1) సిక్కిం 2) గోవా 3) త్రిపుర 4) నాగాలాండ్‌ 5) మిజోరాం ఎ) 1, 2, 3, 4, 5 బి) 2, 3, 1, 4, 5 సి) 2, 1, 3, 4, 5 డి) 1, 2, 5, 3, 4
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 2, 1, 3, 4, 5
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో ఉంది 2) విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలో 12వ స్థానంలో ఉంది ఎ) 1 మరియు 2 బి) 1 మాత్రమే సి) 2 మాత్రమే డి) రెండూ కావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1 మాత్రమే
8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న భారత రాష్ట్రం ఏది ? ఎ) అస్సాం బి) ఛత్తిస్‌ఘడ్‌ సి) ఉత్తరప్రదేశ్‌ డి) మధ్యప్రదేశ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఉత్తరప్రదేశ్‌
ఈ క్రిందవాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) ఈశాన్యంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్‌ ఆఫ్‌ ఇండియా అని పిలుస్తారు 2) వీటి యొక్క ముఖ్య లక్షణం అల్ప జనసాంద్రత, అధిక అటవీ విస్తీర్ణత, అధిక జాతులు, తక్కువ ఆర్థిక కార్యకలాపాలు ఎ) 1 మరియు 2 బి) 1 మాత్రమే సి) 2 మాత్రమే డి) రెండూ కావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 1 మరియు 2
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) 23 1/2 ఉత్తర అక్షాంశమును కర్కాటక రేఖ అంటారు 2) కర్కాటకరేఖ భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా పోతుంది 3) కర్కాటక రేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్ర మధ్యప్రదేశ్‌ ఎ) 1, 2 మరియు 3 బి) 2 మరియు 3 సి) 1 మరియు 2 డి) 1 మరియు 3
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి ) 1 మరియు 3
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలున్నాయి 2) అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం చత్తిస్‌ఘడ్‌ 3) అతిచిన్న భూపరివేష్టిత రాష్ట్రం జార్ఘండ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1 మాత్రమే
ఈ క్రింది ఏ ఖండానికి భూరివేష్టిత దేశాలు లేవు ? ఎ) ఐరోపా బి) అమెరికా సి) ఆస్ట్రేలియా డి) ఆసియా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఆస్ట్రేలియా
ఈ క్రిందివాటిలో భారతదేశంలో సరిహద్దును పంచుకోని దేశం ఏది ? ఎ) భూటాన్‌ బి) నేపాల్‌ సి) ఆప్ఘనిస్తాన్‌ డి) కజకిస్తాన్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) కజకిస్తాన్‌
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) భారతదేశం ప్రపంచంలోనే 3వ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కల్గి ఉంది 2) ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కల్గిన దేశం రష్యా ఎ) 1 మరియు 2 బి) 1 మాత్రమే సి) 2 మాత్రమే డి) రెండూ కాదు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1 మాత్రమే
భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశాలను సరైన క్రమంలో అమర్చండి ? 1) పాకిస్తాన్‌ 2) బంగ్లాదేశ్‌ 3) చైనా 4) ఆప్ఘనిస్తాన్‌ ఎ) 2, 3, 1, 4 బి) 3, 2, 1, 4 సి) 2, 1, 3, 4 డి) 3, 1, 2, 4
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 2, 3, 1, 4
ఆప్ఘనిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఈ క్రింది ప్రాంతం ఏది ? ఎ) జమ్మూ కాశ్మీర్‌ బి) లడక్‌ సి) సిక్కిం డి) హిమాచల్‌ ప్రదేశ్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) లడక్
మూడు వైపుల ఒకే దేశంతో సరిహద్దును పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ? ఎ) ఉత్తరాఖండ్‌ బి) మిజోరాం సి) అస్సాం డి) త్రిపుర
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) త్రిపుర
అంతర్జాతీయ భూ సరిహద్దుతో పాటు జల సరిహద్దు రెండింటిని పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ? ఎ) పశ్చిమబెంగాల్‌ బి) సిక్కిం సి) రాజస్థాన్‌ డి) కేరళ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) పశ్చిమబెంగాల్‌
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం ఏది ? ఎ) లక్షదీవులు బి) గ్రేట్‌ నికోబార్‌ దీవులు సి) అండమాన్‌ దీవులు డి) నికోబార్‌ దీవులు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) గ్రేట్‌ నికోబార్‌ దీవులు‌
‘తిలక్‌ స్వరాజ్‌నిధి ’ ని మహాత్మాగాంధీ ఏ తలంపుతో ప్రకటించడం జరిగింది ? ఎ) కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి బి) ప్రపంచ యుద్దంలో మరణించిన కుటుంబాలకు సహాయం చేయడానికి సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి డి) బాలగంగాధర తిలక్‌ స్మారక నిర్మాణానికి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి
ఈ క్రింది వాటిలో గాంధీజిచే నడపని పత్రిను గుర్తించండి ? ఎ) ఇండియన్‌ ఒపీనియన్‌ బి) హరిజన్‌ సి) నవజీవన్‌ డి) యుగాంతర్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) యుగాంతర్‌
రౌలత్‌ చట్టం అమలు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటీ ? ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల బి) వార్తాపత్రికలను నియంత్రించడానికి సి) జాతీయ కాంగ్రెస్‌ను నియంత్రించడానికి డి) రాజ్యాంగ సంస్కరణల కోసం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల
ఈ క్రిందివాటిల్లో ఏ సంఘటన మహాత్మాగాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ? ఎ) రౌలత్‌ చట్టం బి) ఖేదా రైతు ఉద్యమం సి) చంపారన్‌ సత్యాగ్రహం డి) అహ్మదబాద్‌ మిల్లు కార్మికుల సమ్మె
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) రౌలత్‌ చట్టం
మహాత్మాగాంధీ దేనిని ‘దివాళా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు’ అని అన్నారు ? ఎ) మౌంట్‌బాటన్‌ ప్రణాళిక బి) క్రిప్స్‌ ప్రతిపాదనలు సి) మాంటెగ్‌ ప్రతిపాదనలు డి) కేబినెట్‌ మిషన్‌ ప్రతిపాదనలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) క్రిప్స్‌ ప్రతిపాదనలు
ఈ క్రిందివారిలో ఏ నాయకుడు మొదటిసారిగా ‘ద్విజాతి’ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు ? ఎ) సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ బి) మౌలానా అబుల్‌ కలా అజాద్‌ సి) మహ్మద్‌ ఆలీ జిన్నా డి) మహ్మద్‌ ఇక్భాల్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మహ్మద్‌ ఆలీ జిన్నా
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ? ఎ) బెంగాల్‌ విభజన - 1905 బి) సైమన్‌ కమీషన్‌ - 1925 సి) గాంధీ - ఇర్విన్‌ ఒప్పందం - 1931 డి) క్రిప్స్‌ రాయభారం - 1942
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) సైమన్‌ కమీషన్‌ - 1925
సైమన్‌ కమీషన్‌ను భారత ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటీ ? ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం బి) జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనతో ఆంగ్లేయులపై ప్రజలు ఆగ్రహంగా ఉండడం సి) మింటో-మార్లె సంస్కరణలు వైఫల్యం చెందడం డి) సైమన్‌ భారతీయులను అవమానించడం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం
'గాంధీజీ మరణించినా - గాంధీయుజం మరణించదు’ అని అన్న జాతీయ నాయకుడు ఎవరు ? ఎ) మహ్మద్‌ ఆలీ జిన్నా బి) పట్టాభి సీతారామయ్య సి) జవహర్‌లాల్‌ నెహ్రూ డి) సుభాష్‌ చంద్రబోస్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) పట్టాభి సీతారామయ్య
ఈ క్రిందివాటిని సరైన కాలక్రమంలో జతపరచండి ? 1) క్రిప్స్‌ కమీషన్‌ 2) కేబినెట్‌ మిషన్‌ 3) జలియన్‌వాలాబాగ్‌ విషాదం 4) శాషనోల్లంఘన ఉద్యమం ఎ) సి, డి, ఎ, బి బి) ఎ, బి, సి, డి సి) బి, డి, సి, ఎ డి) బి, ఎ, సి, డి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) సి, డి, ఎ, బి
ఖిలాపత్‌ ఉద్యమం దేనికోసం జరిగింది ? ఎ) ముస్లీంలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం బి) ముస్లీంలకు ప్రత్యేక దేశం కోసం సి) ఖలీఫా పునరుద్దరణ కోసం డి) కాంగ్రెస్‌లో ముస్లీంల చేరిక కోసం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఖలీఫా పునరుద్దరణ కోసం
దండిమార్చ్‌లో పాల్గొన్న ఏకైక ఆంధ్రా నాయకుడు ఎవరు ? ఎ) ఎర్నేని సుబ్రమణ్యం బి) దరిశి చెంచయ్య సి) పట్టాభి సీతారామయ్య డి) కొండా వెంకటప్పయ్య
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ఎర్నేని సుబ్రమణ్యం
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభ సమయంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన వ్యక్తి ఎవరు ? ఎ) లార్డ్‌ రిప్పన్‌ బి) లార్డ్‌ వేవెల్‌ సి) లార్డ్‌ ఇర్విన్‌ డి) లార్డ్‌ కానింగ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) లార్డ్‌ ఇర్విన్‌
భారతదేశం అగస్టు 15, 1947న స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సమయంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు ? ఎ) పాట్నా బి) నోవఖలి సి) పుణే డి) బొంబాయి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) నోవఖలి
ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించిన వారు ఎవరు ? ఎ) అజయ్‌ కుమార్‌ మిశ్రా బి) ఆచార్య ఎన్‌.జి.రంగా సి) సుభాష్‌ చంద్రబోస్‌ డి) ఆచార్య జె.బి కృపలాని
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) సుభాష్‌ చంద్రబోస్‌
భారత ప్రధానమంత్రి సాధరణ పదవీ కాలం ఎంత ? ఎ) 4 సంవత్సరాలు బి) 5 సంవత్సరాలు సి) 6 సంవత్సరాలు డి) 3 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 6 సంవత్సరాలు
భారత ప్రధానమంత్రి ఎవరిచే నియమింపబడతారు ? ఎ) రాష్ట్రపతి బి) లోక్‌సభ సి) రాజ్యసభ డి) సుప్రీంకోర్టు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) రాష్ట్రపతి
భారత ప్రభుత్వంలో ప్రధామంత్రి పాత్ర ఏమిటీ ? ఎ) ప్రధాన న్యాయమూర్తి బి) దేశాధినేత సి) ప్రభుత్వ అధిపతి డి) కమాండర్‌ - ఇన్‌ - ఛీప్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ప్రభుత్వ అధిపతి
ప్రధానమంత్రి ఎంపిక చేసిన మంత్రుల బృందానికి సమిష్టి పదం ఏమిటీ ? ఎ) క్యాబినేట్‌ బి) మంత్రిమండలి సి) పార్లమెంట్‌ డి) లోక్‌సభ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) క్యాబినేట్‌
మంత్రి మండలి ఏర్పాటుకు ఎవరు బాద్యత వహిస్తారు ? ఎ) ప్రధానన్యాయమూర్తి బి) ప్రధానమంత్రి సి) రాష్ట్రపతి డి) లోక్‌సభ స్పీకర్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ప్రధానమంత్రి
భారతదేశంలో ప్రధానమంత్రి రాజ్యాంగ హోదా ఏమిటీ ? ఎ) ప్రజలచే ఎన్నుకోబడతాడు బి) రాష్ట్రపతిచే నియమించబడతాడు సి) పార్లమెంట్‌ చేత నియమించబడతాడు డి) లోక్‌సభ ద్వారా నామినేట్‌ చేయబడతాడు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) రాష్ట్రపతిచే నియమించబడతాడు
ఏ ఆర్టికల్‌ ప్రకారం ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది ? ఎ) ఆర్టికల్‌ 74 బి) ఆర్టికల్‌ 52 సి) ఆర్టికల్‌ 56 డి) ఆర్టికల్‌ 61
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ఆర్టికల్‌ 74
భారత ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ? ఎ) 25 సంవత్సరాలు బి) 30 సంవత్సరాలు సి) 35 సంవత్సరాలు డి) 40 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 25 సంవత్సరాలు
భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రధానమంత్రి పాత్ర ఏమిటీ ? ఎ) రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం బి) రాష్ట్రపతిని నియమించడం సి) రాష్ట్రపతిని నియమంత్రించడం డి) రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు విటో అధికారం కల్గి ఉండడం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం
ముఖ్యమైన రాజ్యాంగ సంస్థ అయిన నీతిఅయోగ్‌కి చైర్మన్‌ గా ఎవరు వ్యవహరిస్తారు ? ఎ) రాష్ట్రపతి బి) లోక్‌సభ స్పీకర్‌ సి) ప్రధానమంత్రి డి) ప్రధానన్యాయమూర్తి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ప్రధానమంత్రి
ఈ క్రిందివాటిలో ప్రధానమంత్రిని తొలగించడానికి గల సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ? ఎ) రాష్ట్రపతి ఎప్పుడైన తొలగించవచ్చు బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించాలి సి) అభిశంసన ద్వారా రాజ్యాసభ తొలగించవచ్చు డి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగించవచ్చు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించాలి
యుద్ధం మరియు అత్యవసర పరిస్థితుల సమయాల్లో ప్రధానమంత్రి పాత్ర ఏమిటీ ? ఎ) చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బి) సాయుధ దళాల సుప్రీం కమాండర్‌ సి) ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ డి) మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) సాయుధ దళాల సుప్రీం కమాండర్‌
ప్రధానమంత్రి రాజీనామా చేసిన ప్రభుత్వపరంగా ఏమి జరుగుతుంది ? ఎ) రాష్ట్రపతి కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారు బి) లోక్‌సభ కొత్త ప్రధానమంత్రిని నామినేట్‌ చేస్తుంది సి) ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు డి) రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) రాష్ట్రపతి కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారు
భారతదేశంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య విధానాలు మరియు కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఏ కమిటీ బాద్యత వహిస్తుంది ? ఎ) సెక్యూరిటీ క్యాబినెట్‌ కమిటీ బి) ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీ సి) ప్రణాళికా సంఘం డి) నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కౌన్సిల్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీ
ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంవో) యొక్క ప్రాథమిక విధి ఏమిటీ ? ఎ) రాష్ట్రపతి యొక్క పనిని పర్యవేక్షించడం బి) ప్రధానమంత్రి వ్యక్తిగత వ్యవహరాలను సమీక్షించడం సి) ప్రధానమంత్రికి విధాన సలహా మరియు మద్దతు ఇవ్వడం డి) రక్షణ దళాలను నియంత్రించడం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ప్రధానమంత్రికి విధాన సలహా మరియు మద్దతు ఇవ్వడం
సూక్ష్మ రాతియుగం పనిముట్లు లభించిన గుడియం గుహలున్న రాష్ట్రం ఏది ? ఎ) మధ్యప్రదేశ్‌ బి) తమిళనాడు సి) జమ్ము కాశ్మీర్‌ డి) జార్ఖండ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) తమిళనాడు
ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ? 1) నెల్లూర్‌ జిల్లా - పురానత రాతి గొడ్డలి 2) జమ్ము కాశ్మీర్‌ - రాతితో చెక్కిన పరికరాలు 3) ముచ్చట్ల చింతమాను గవి గుహ - రాతి పరికరాలు 4) చింతకుంట - ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలు ఎ) 1, 2, 4 బి) 2 మాత్రమే సి) 3 మాత్రమే డి) 2 మరియు 3
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 3 మాత్రమే
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో చింతకుంట గ్రామం ఉంది 2) చింతకుంట గ్రామం వద్ద 200 పైగా చిత్రాలున్నాయి 3) 200పైగా చిత్రాల్లో పది ఎరుపు రంగులో ఉన్నాయి 4) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4 సి) 2, 3 డి) 1, 2
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 1, 2
ఈ క్రిందివాటిల్లో సరికాని వాక్యాలను గుర్తించండి ? 1) 9000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్‌ వద్ద వ్యవసాయం చేశారు 2) 5000 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో జంతు పోషణ జరిగింది 3) 5000/4000 ఏళ్ల కిందట బిహార్‌ వద్ద వ్యవసాయం చేశారు 4) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు ఎ) 4 మాత్రమే బి) 3 మాత్రమే సి) 2 మరియు 3 డి) 1 మాత్రమే
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 3 మాత్రమే
పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్‌ ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుకున్న సంవత్సరం ఏది ? ఎ) 1921 బి) 1922 సి) 1923 డి) 1924
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 1921
ఈ క్రింది వాటిలో సింధూ నాగరికత సరిహద్దులకు సంబందించి సరికానిది గుర్తించండి ? 1) ఈ నాగరికత దక్షిణ సరిహాద్దు - గుజరాత్‌లోని భగట్రావ్‌ 2) ఈ నాగరికత ఉత్తర సరిహద్దు- పంజాబ్‌లోని రూపర్‌ 3) ఈ నాగరికత పశ్చిమ సరిహద్దు - సుట్కాజందూర్‌ 4) ఈ నాగరికత తూర్పు సరిహద్దు- ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగడ్‌ ఎ) 1 మరియు 2 బి) 2 మరియు 4 సి) 1 మాత్రమే డి) 4 మాత్రమే
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 4 మాత్రమే
హరప్పాను మొదటిసారిగా కనుకున్న శాస్త్రవేత్త ఎవరు ? ఎ) ఆర్‌.డి బెనర్జీ బి) దయారాం సహాని సి) ఎం.జి ముజుందార్‌ డి) నీలకంఠ శాస్త్రీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) దయారాం సహాని
సింధూ ప్రజల ప్రధాన వృత్తి ఏది ? ఎ) వ్యవసాయం బి) పశుపోషణ సి) ఎ మరియు బి డి) వ్యాపారం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) వ్యవసాయం
సింధూ ప్రజలు ఎవరితో వ్యాపారం నిర్వహించారు ? ఎ) ఇరాన్‌, గ్రీకు, ఆప్ఘానిస్తాన్‌ బి) ఇరాన్‌, ఈజిప్టు, మెసపటోనియా సి) ఇరాన్‌, ఆప్ఘానిస్తాన్‌, మెసపటోనియా డి) ఈజిప్టు, ఇరాన్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఇరాన్‌, ఆప్ఘానిస్తాన్‌, మెసపటోనియా
సింధూ నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఏవి ? ఎ) పంజాబ్‌లోని హరప్పా, హర్యానాలోని ఒనవాలీ బి) గుజరాత్‌లోని లోధాల్‌, పంజాబ్‌లోని హరప్పా సి) సింధూలోని మొహంజాదారో, రాజస్థాన్‌లోని కాలీ భంగన్‌ డి) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :డి) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా
ఈ క్రిందివాటిలో సింధూనాగరికతకు సంబంధించి సరైన వ్యాకం గుర్తించండి ? ఎ) ఈ నాగరికత 2400 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది బి) ఈ నాగరికత క్రీ.శ 4600లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది సి) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్దిల్లింది డి) ఈ నాగరికత క్రీ.శ 3600లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్దిల్లింది
సింధూ నాగరికత లిపిక సంబంధించిన కింది అభిప్రాయాల్లో సరైనవి గుర్తించండి ? 1) ఇది ద్రవిడ లిపికి చెందినది 2) ఈ లిపి ప్రోటో ద్రవిడ లిపి 3) ఈ లిపి సుమేరియన్‌ లిపి అని కొందరి అభిప్రాయం 4) ఇది సంస్కృత లిపి అని కొందరి అభిప్రాయం ఎ) 1 మరియు 2 బి) 1 మరియు 4 సి) 1, 2, 3, 4 డి) 2 మరియు 3
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :డి) 2 మరియు 3
సింధూ నాగరికత లిపిని ప్రోటో ద్రవిడ భాష అని అన్నవారు ఎవరు ? ఎ) సర్‌ జాన్‌ మార్షల్‌ బి) మధుసూదన్‌ మిశ్రా సి) ఆచార్య మహాదేవన్‌ డి) ఆర్‌.డి బెనర్జీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఆచార్య మహాదేవన్‌
ఈ క్రిందివాటిలో సింధూనాగరికత నగర నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి ? 1) నగర నిర్మాణ ప్రధాన వీధులు ఉత్తర - దక్షిణానికి ఉన్నాయి 2) గ్రిడ్‌ పద్దతిలో రహదారులు నిర్మించారు 3) లోతట్టు ప్రాంతాల్లో గుహలు, ఎత్తయిన వేదికలపై నిర్మాణాలు ఉన్నాయి 4) గృహాలు ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారికి కాకుండా ఉపవీధుల్లో ఉండేవి ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4 సి) 2, 3, 4 డి) 3 మాత్రమే
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1, 2, 3, 4
సింధూ నాగరికత కనుగొన్న సర్‌ జాన్‌ మార్షల్‌ ఏ దేశానికి చెందినవారు ? ఎ) బ్రిటన్‌ బి) జర్మనీ సి) ప్రాన్స్‌ డి) భారత్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బ్రిటన్
ఆంగ్లో - మరాఠా యుద్దాలు ఎవరెవరి మధ్య జరిగాయి ? ఎ) బ్రిటిష్‌ మరియు ఫ్రెంచ్‌ బి) మరాఠాలు మరియు మొగలులు సి) బ్రిటిష్‌ మరియు మరాఠాలు డి) పోర్చుగీసు మరియు మరాఠాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) బ్రిటిష్‌ మరియు మరాఠాలు
మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దానికి (1775-1782) ప్రాథమిక కారణం ఏమిటీ ? ఎ) వాణిజ్య వివాదాలు బి) ప్రాదేశిక విస్తరణ సి) మత ఘర్షణలు డి) వారసత్వ వివాదాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ప్రాదేశిక విస్తరణ
రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం జరిగే సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌గా ఎవరు పనిచేశారు ? ఎ) సర్‌ ఐరక్యూట్‌ బి) లార్డ్‌ వెల్లస్లీ సి) లార్డ్‌ కార్న్‌వాలిస్‌ డి) లార్డ్‌ డల్హౌసీ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) లార్డ్‌ వెల్లస్లీ
నిర్ణయాత్మక కోరేగావ్‌ యుద్దం (1818) ఏ ఆంగ్లో - మరాఠా యుద్దం సమయంలో జరిగింది ? ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం ముగిసినట్లు మరియు మరాఠా భూభాగాలను బ్రిటీష్‌ వారు స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ఒప్పందం ఏది ? ఎ) సల్బాయి ఒప్పందం బి) బస్సెన్‌ ఒప్పందం సి) పూణే ఒప్పందం డి) గ్వాలియర్‌ ఒప్పందం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) పూణే ఒప్పందం
మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం సమయంలో మరాఠా సామ్రాజ్యం యొక్క పీష్వా ఎవరు ? ఎ) బాజీరావ్‌ బి) రెండవ బాజీరావ్‌ సి) మొదటి మాధవరావు డి) బాలాజీ బాజీరావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) రెండవ బాజీరావ్‌
ఖడ్కీ యుద్దం మరియు కోరేగావ్‌ యుద్దాలు ఏ ఆంగ్లో - మరాఠా యుద్ద సమయంలో జరిగాయి ? ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
పీష్వా రెండవ బాజీరావు బ్రిటిష్‌ వారికి లొంగిపోయే ముందు మూడో ఆంగ్లో - మరాఠా యుద్దంలో ఓటమి తర్వాత ఏ నగరంలో ఆశ్రయం పొందాడు ? ఎ) గ్వాలియర్‌ బి) వారణాసి సి) కాన్పూర్‌ డి) బీతూర్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) బీతూర్‌
సూరత్‌ సంధి ఏ ఆంగ్లో - మరాఠా యుద్దంలో జరిగింది ? ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం సి) మూడో ఆంగ్లో- మరాఠా యుద్దం డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) మొదటి ఆంగ్లో ` మరాఠా యుద్దం
భారతదేశ చరిత్రలో ఆంగ్లో - మరాఠా యుద్దాలు మొత్తం ఎన్ని జరిగాయి ? ఎ) రెండు బి) మూడు సి) నాలుగు డి) ఐదు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మూడు
మొదటి ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం జరిగే సమయంలో మైసూరు పాలకునిగా ఉన్న చక్రవర్తి ఎవరు ? ఎ) హైదర్‌ఆలీ బి) టిప్పు సుల్తాన్‌ సి) రెండవ క్రిష్ణరాజ వడయార్‌ డి) ముజఫర్‌ జంగ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) హైదర్‌ఆలీ
మూడవ ఆంగ్లో-మైసూర్‌ యుద్ధం సమయంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌గా ఎవరు పనిచేశారు ? ఎ) సర్‌ రిచర్డ్‌ వెల్లస్లీ బి) సర్‌ ఆర్ధర్‌ వెల్లస్లీ సి) లార్డ్‌ కార్న్‌ వాలిస్‌ డి) సర్‌ ఐర్‌క్యూట్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) లార్డ్‌ కార్న్‌ వాలిస్‌
రెండవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం సమయంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌గా సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరు ? ఎ) సర్‌ ఐరక్యూట్‌ బి) లార్డ్‌ వెల్లస్లీ సి) లార్డ్‌ కార్న్‌వాలిస్‌ డి) లార్డ్‌ డల్హౌసీ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) లార్డ్‌ కార్న్‌వాలిస్‌
1784లో జరిగిన మంగళూరు ఒప్పందం ఏ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం ముగించడానికి కారణం అయ్యింది ? ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్‌ యుద్దం బి) రెండవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం సి) మూడవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) రెండవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం
ఆంగ్లో - మైసూర్‌ యుద్ధాలలో కీలక పాత్ర పోషించిన రాజు ఎవరు ? ఎ) టిప్పు సుల్తాన్‌ బి) హైదర్‌ఆలీ సి) రెండవ కృష్ణరాజ వడయార్‌ డి) సర్య్కూట్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) టిప్పు సుల్తాన్‌
మూడవ ఆంగ్లో-మైసూర్‌ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటీ ? ఎ) మైసూర్‌ మరియు మరాఠాల మధ్య ప్రాదేశిక వివాదాలు బి) ఫ్రెంచి వారితో టిప్పుసుల్తాన్‌ పొత్తు సి) మైసూర్‌ అంతర్గత వ్యవహరాల్లో బ్రిటీష్‌ వారి జోక్యం డి) మైసూర్‌ మరియు హైదరాబాద్‌ నిజాం మధ్య మత ఘర్షణలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ఫ్రెంచి వారితో టిప్పుసుల్తాన్‌ పొత్తు
ఆంగ్లో - మైసూర్‌ యుద్ధాల సమయంలో టిప్పు సుల్తాన్‌ ఏ యూరోపియన్‌ శక్తితో పొత్తు పెట్టుకున్నాడు ? ఎ) డచ్‌ బి) పోర్చుగీసు సి) ఫ్రెంచ్‌ డి) స్పానిష్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఫ్రెంచ్‌
నాల్గవ ఆంగ్లో-మైసూర్‌ యుద్దంలో శంకరపట్నం స్వాధీనం చేసుకోవడంలో ఏ బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ కీలకపాత్ర పోషించాడు ? ఎ) సర్‌ రిచర్డ్‌ వెల్లస్లీ బి) సర్‌ ఆర్ధర్‌ వెల్లస్లీ సి) లార్డ్‌ కార్న్‌ వాలిస్‌ డి) సర్‌ ఐర్‌క్యూట్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) సర్‌ ఆర్ధర్‌ వెల్లస్లీ
నాల్గవ మైసూర్‌ యుద్దం తర్వాత మైసూర్‌ ఏ పరిస్థితిలో ఉంది ? ఎ) మైసూర్‌ బ్రిటిష్‌ రక్షణలో రాచరిక రాష్ట్రంగా మారింది బి) మైసూర్‌ పూర్తి స్వాతంత్రం తిరిగి పొందింది సి) మైసూర్‌ బ్రిటీష్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది డి) మైసూర్‌ మరాఠాలతో కూటమిగా ఏర్పడింది
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) మైసూర్‌ బ్రిటిష్‌ రక్షణలో రాచరిక రాష్ట్రంగా మారింది
యుద్ధాల సమయంలో టిప్పు సుల్తాన్‌ దళాలు ఉపయోగించిన మైసూరియన్‌ రాకేట్ల ప్రాముఖ్యత ఏమిటీ ? ఎ) అవి మొదటి సైనిక రాకేట్లు మరియు భవిష్యత్తులో రాకేట్‌ అభివృద్దిని ప్రభావితం చేశాయి బి) అవి పూర్తిగా ఉత్సవం మరియు సైనిక ప్రభావం లేనివి సి) అవి ఆయుధాలుగా కాకుండా కమ్యూనికేషన్‌ సాధానాలు ఉపయోగించబడ్డాయి డి) టిప్పుసుల్తాన్‌ విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయి ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :ఎ) అవి మొదటి సైనిక రాకేట్లు మరియు భవిష్యత్తులో రాకేట్‌ అభివృద్దిని ప్రభావితం చేశాయి
మైసూర్‌ పాలకుడైన హైదర్‌ఆలీ మరణానికి కారణమైన ఆంగ్లో - మైసూర్‌ యుద్దం ఏది ? ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్‌ యుద్దం బి) రెండవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం సి) మూడవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మూడవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం
మొదటి ఆంగ్లో - మైసూర్‌ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటీ ? ఎ) మైసూర్‌ మరియు మరాఠాల మధ్య ప్రాదేశిక వివాదాలు బి) మైసూర్‌ రాజకీయాల్లో బ్రిటీష్‌ వారి జోక్యం సి) ఫ్రెంచ్‌ వారికి మైసూరియన్‌ మద్దతు ఇవ్వడం డి) మైసూర్‌లో మత ఘర్షణలు ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మైసూర్‌ రాజకీయాల్లో బ్రిటీష్‌ వారి జోక్యం
భారతదేశ చరిత్రలో మొత్తం ఎన్ని ఆంగ్లో - మైసూర్‌ యుద్ధాలు జరిగాయి ? ఎ) 01 బి) 03 సి) 04 డి) 05
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 04
నాల్గవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దంలో విజయం సాధించిన తర్వాత బ్రిటిష్‌ వారు శ్రీరంగపట్నాన్ని ఎవరికి అప్పగించారు ? ఎ) లార్డ్‌ వెల్లస్లీ బి) మూడ కృష్ణరాజ వడయార్‌ సి) సర్య్కూట్‌ డి) వారన్‌హెస్టింగ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మూడ కృష్ణరాజ వడయార్‌
ఏ ఆంగ్లో-మైసూర్‌ యుద్దంలో టిప్పు సుల్తాన్‌ వీరమరణం పొందాడు ? ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్‌ యుద్దం బి) రెండవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం సి) మూడవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్‌ యుద్దం (1799)
మొదటి పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది. ? ఎ) 1526 బి) 1626 సి) 1726 డి) 1826
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 1526
1526లో మొదటి పానిపట్టు యుద్దం జరగడానికి ప్రాథమిక కారణాలు ఏమిటి ? ఎ) మత ఘర్షణలు బి) ప్రాంతీయ వివాదాలు సి) వారసత్వ సమస్యలు డి) ఆర్థిక సమస్యలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ప్రాంతీయ వివాదాలు
మొదటి పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ? ఎ) బాబర్‌ - అక్భర్‌ బి) బాబర్‌ - ఇబ్రహీం లోడి సి) అక్భర్‌ - షేర్షా సూరి డి) బాబర్‌ - హుమాయున్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) బాబర్‌ - ఇబ్రహీం లోడి
బాబర్‌ చక్రవర్తి ఏ రాజవంశానికి చెందిన వాడు ? ఎ) తైమూరిడ్‌ బి) లోడి సి) ఖిల్జి డి) మొగల్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) మొగల్‌
రెండవ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ? ఎ) 1656 బి) 1556 సి) 1756 డి) 1856
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1556
1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ? ఎ) అక్బర్‌ - హేము బి) అక్బర్‌ - షేర్షాసూరి సి) అక్బర్‌ - హుమాయున్‌ డి) అక్బర్‌ - ఔరంగజేబు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అక్బర్‌ - హేము
రెండ పానిపట్టు యుద్దంలో పాల్గొన్న హేము ఏ రాజవంశానికి చెందినవాడు ? ఎ) మరాఠా చక్రవర్తి బి) సిక్కు నాయకుడు సి) మైసూర్‌ చక్రవర్తి డి) రాజపుత్ర యోధుడు ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) రాజపుత్ర యోధుడు
మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ? ఎ) 1861 బి) 1761 సి) 1661 డి) 1961 ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1761
1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ? ఎ) మరాఠాలు మరియు మొగలులు బి) మరాఠాలు మరియు ఆప్ఘన్లు సి) సిక్కులు మరియు మొగలులు డి) సిక్కులు మరియు ఆప్ఘన్లు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మరాఠాలు మరియు ఆప్ఘన్లు
మూడో పానిపట్టు యుద్దంలో పాల్గొన్న మరాఠా చక్రవర్తి ఎవరు ? ఎ) బాలాజీ బాజీరావు బి) చత్రఫతి శివాజీ సి) సదాశివరావు డి) నానాసాహెబ్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) సదాశివరావు
1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్దంలో ఎవరు విజయం సాధించారు ? ఎ) అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాల ఓటమి బి) మరాఠాల చేతిలో అహ్మద్‌షా అబ్దాలి ఓటమి సి) యుద్దంలో ఫలితం తేలలేదు డి) యుద్దంలో ఇరువుర్గాలు ఒప్పందం చేసుకున్నాయి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాల ఓటమి
మొదటి పానిపట్టు యుద్దంలో విజయం సాధించడం ద్వారా మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు ? ఎ) హుమాయున్‌ బి) ఔరంగజేబు సి) బాబర్‌ డి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) బాబర్‌
రెండవ పానిపట్టు యుద్దం ఏ మొగల్‌ చక్రవర్తి హయాంలో జరిగింది ? ఎ) అక్భర్‌ బి) ఔరంగజేబు సి) బాబర్‌ డి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అక్భర్‌
మూడో పానిపట్టు యుద్దం మరాఠా సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది ? ఎ) మరాఠా ఆధిపత్యాన్ని బలపరిచింది బి) మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసింది సి) మరాఠాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు డి) మరాఠా సామ్రాజ్య విస్తరణకు దారితీసింది
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసింది
భారీ ఫిరంగి వినియోగానికి ప్రసిద్ది చెందిన పానిపట్టు యుద్దం ఏది ? ఎ) మొదటి పానిపట్టు యుద్దం బి) రెండవ పానిపట్టు యుద్దం సి) మూడో పానిపట్టు యుద్దం డి) పైవన్నీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మూడో పానిపట్టు యుద్దం

Telugu GK Questions Dataset

Overview

This dataset consists of General Knowledge (GK) questions scraped from the Telugu Tech Badi website. A separate data cleaning script refines the extracted questions for better readability and analysis.

Tasks

Task

  • Objective: Extract GK questions from a list of URLs.
  • Challenges: Some of the URLs follow a different format than others, so modify the code for specific URLs.
  • Colab Notebook: Modifying the .jsonl file is not in the Colab as there may be other ways. Link

Data Cleaning

Script

  • Objective: Refine the extracted questions for better readability and analysis. This includes removing any indicators such as "Question No," etc.
  • Read the JSON Lines files from the scraping tasks and create a new file with cleaned data.
  • Verify data for any errors or null values.

Data Format

The data is saved in JSON Lines format, where each line represents a JSON object with the following structure:

{
  "input": "Question text in Telugu",
  "instruction": "Instructions in Telugu",
  "output": "Answer text in Telugu"
}

Source

GK Questions from - telugutechbadi

Downloads last month
38
Edit dataset card