audio
audioduration (s)
2.02
83.7
sentence
stringlengths
29
1.25k
ప్రజాస్వామ్యానికి ఓటర్లే పట్టుకొమ్మలని అన్నారు
న్యూఢిల్లీలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో వారు ఈ అవార్డులను అందుకుంటున్నారు
ఎన్నికల నిర్వహణలో విశేష సేవలందించిన పలు సంస్థలు అధికారులు ఓటరు చైతన్య పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పురస్కారాలను ఈ సందర్భంగా బహుకరించారు
తాజా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది
ఓటరు చైతన్యం ఎన్నికల ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించినందుకు గాను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాతీయ వార్తా విభాగానికి జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగంలో పురస్కారం లభించింది
ఓటరు చైతన్యం మహిళలు వృద్ధులు దివ్యాంగుల ఓటింగ్ సదుపాయాలు ఎన్నికల ప్రక్రియలు వంటి అంశాలపై వార్తా విభాగం ప్రణాళికాబద్ధంగా విస్తృత ప్రచారం నిర్వహించింది
ఓటుహక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు మానవహారాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు
ఓటరు దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఉదయం నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్
పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు కార్డును కలిగి ఉండాలని కోరారు
జిల్లాలో ప్రస్తుతం దాదాపు పదకొండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందలు మంది ఓటర్లున్నారని చెప్పారు
లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ సాయంత్రం ఏడు గంటలకు ఆకాశవాణి ద్వారా జాతినుద్దేశించి ప్రసంగిస్తారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని దేశ విదేశాల్లోని భారతీయ ప్రజలతో పలు అంశాలపై తన మనసులోని భావాలు పంచుకుంటారు
సాధారణంగా ప్రతి నెలా చివరి ఆదివారం పదకొండు గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతుంది
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో రూపొందించిన సంస్కరణలను బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రశంసించింది
కేసీఆర్ కిట్ అమలు తరవాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి
ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే ప్రసంగం తెలుగు అనువాదం వినవచ్చు
దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని తొంభై ఒకటి లోకసభ నియోజక వర్గాలకు ఆంధ్రప్రదేశ్ అనుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లోని అన్ని శాసనసభ స్థానాలకు ఒడిషాలో మొత్తం నూట నలభై ఏడు శాసనసభ స్థానాలకు గానూ ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలకు తొలి దశలో ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది
ప్రత్యేకించి యువత తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకొనే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాన మంత్రి మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా సూచించారు
పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయం ర్యాంప్ సౌకర్యాలను కల్పించారు
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు
ఇప్పటి వరకు జిల్లాలో ఇరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది
పద్దెనిమిది శాతం అనంతపురం జిల్లాలో ఇరవై నాలుగు శాతం కర్నూలు జిల్లాలో ఇరవై నాలుగు
నాలుగు శాతం కృష్ణా జిల్లాలో ఇరవై నాలుగు
ఆరు శాతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు ఆకాశవాణి ప్రతినిధులు తెలియచేస్తున్నారు
కల్యాణలక్ష్మి ద్వారా కొంత నగదు వస్తుండటం పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆసరా అవుతోంది
ఉత్తరప్రదేశ్ లో కేంద్ర మంత్రి వీకే సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
ప్రస్తుతం దట్టంగా మంచు కమ్ముకొని ఉన్న ఈ కొండపై పోలింగ్ నిర్వహించడం ఎన్నికల సిబ్బందికి సాహసంతో కూడిన పని
కేవలం నూట ఎనభై మంది ఓటర్ల కోసం ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం విశేషం
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ
ఈవీఎంలలో సాంకేతికమైన లోపాలను సాంకేతిక సిబ్బంది పరిష్కరించడం జరిగిందని
ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులెవరికీ ఓటు వేయదల్చుకోకపోతే పైన సూచించిన అభ్యర్ధులు ఎవరూ వద్దని పేర్కొంటూ నన్ ఆఫ్ ద ఎబౌ నోటా మీటను ఈవీఎం యంత్రంపై ఏర్పాటు చేశారు
తిరిగి ఎన్నికల నిర్వహించేందుకు తేదీలు ప్రకటిస్తే
నూతన అభ్యర్ధులు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది
రాష్ట్రంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో
ఎపిఎస్ఆర్టీసి బస్సు సర్వీసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పునప్రారంభమయ్యాయి
దేశీయ విమాన సర్వీసులు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక నిబంధనలు జారీ చేసింది
రాష్ట్రంలో ఈ రోజు రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది
రాష్ట్రంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు జూన్ 4వ తేదీన 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది
ఈ పథకంలో ఆటో ట్యాక్సీ డ్రైవర్లు యజమానులకు ప్రభుత్వం 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది
రెండు లక్షల రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం రెండో విడతలో 2లక్షల 36వేల మూడు వందల నలభై నాలుగు మందికి ఆర్థిక సాయం ఇచ్చేందుకు
అర్హుల ఎంపికకు మరోమారు మార్గదర్శకాలను రూపొందించింది
జూన్ 4వ తేదీన ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది
రెండు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో విజయవాడ విశాఖపట్టణాల్లో సిటీ బస్సు సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థ
ఆర్టీసీ బస్ సర్వీసులు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యాయి
బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన పథకాలు ఆడపిల్లలు భారమనే అభిప్రాయాన్ని తగ్గిస్తోందని మహబూబ్ నగర్ జిల్లా వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు
ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని వెల్లడించారు
అన్ని బస్టాండ్లలోనూ కరెంట్ బుకింగ్ సదుపాయం కల్పించిన అధికారులు
కౌంటర్ లో టికెట్ కొనుగోలు చేసేవారి పేరు ఫోన్ నంబరు నమోదుచేసుకుంటున్నారు
ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని సూచిస్తున్నారు
దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు రాత్రి ఏడు గంటల్లో పే బస్టాండ్లకు చేరుకోవాలని
రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు
అరవై ఐదు ఏళ్లు పైబడినవారు పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు
దేశీయ విమాన సర్వీసులు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక నిబంధనలు జారీ చేసింది
ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని
మొబైల్ ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ లేనివారిని లోపలికి అనుమతించ వద్దని ఆదేశించింది
వాయిస్ జిల్లాలో ఒకప్పుడు ఉన్నటువంటి బాలబాలికల నిష్పత్తి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కమౌతుంది
ప్రయాణ సమయానికి రెండు గంటల ముందే ప్రయాణికులు ఎయిర్పోర్టుకు చేరుకోవాలని
వారికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా ప్రైవేటు టాక్సీలను అందుబాటులో ఉంచాలని సూచించింది
ప్రయాణికులు సిబ్బంది బయటకు వెళ్లేందుకు వ్యక్తిగత ఎంపిక చేసిన క్యాబ్ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని
ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు గెజులు ధరించాలని సామాజిక దూరం నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టంచేసింది
సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించడంతో పాటు శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి
ప్రవేశ నిష్క్రమణ ప్రదేశాల్లో ట్రాలీలను అనుమతించబోమని
ప్రత్యేక పరిస్థితుల్లో రసాయనాలతో శుద్ధి చేసిన అనంతరం మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది
ప్రయాణికులు విమానాశ్రయంలోనికి ప్రవేశించే ముందే బ్యాగేజీని శానిటైజ్ చేసేందుకు
ప్రవేశ ద్వారాలు స్క్రీనింగ్ జోన్లు టెర్మినల్స్ వద్ద కనీసం మీటరు దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ నిబంధనల్లో పేర్కొంది
లాంలు టర్మినల్ భవనాల వద్ద ఇకపై న్యూస్ పేపర్లు మ్యాగజీన్లు అందుబాటులో ఉండవని
లాక్ డౌన్ లో భాగంగా నిరుపేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని రేపటి నుండి ఉచితంగా పంపిణి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరా శాఖా మంత్రిగంగుల కమలాకర్ తెలిపారు
జ్వరం శ్వాసకోశ సమస్యలు దగ్గుతో బాధపడుతున్న ఉద్యోగులను విమానాశ్రయంలోనికి అనుమతించబోమని తెలిపింది
విమానం దిగిన తర్వాత విడతల వారీగా క్రమపద్ధతి ప్రకారం ప్రయాణికులు విమానాశ్రయం లోపలికి వెళ్లాలని స్పష్టంచేసింది
ఇప్పటివరకు కరోనాతో 3వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది మృతి చెందగా
నలభై ఐదు వేల మూడు వందలు మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని
31శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఐదు వేల ఆరు వందల తొమ్మిది కేసులు నమోదుకాగా
నూట ముప్పై రెండు మంది మరణించారని పేర్కొంది
నలభై ఐదు కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండు వేల 452కి చేరుకుంది
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పదహారు వందల 80కు చేరుకుంది
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ గతం లో చెప్పినట్లు జులై నుంచి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అయిదు కిలోల బియ్యం తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి మొత్తం పది కిలోల బియ్యాన్ని లబ్దిదారులకు ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు
ఇక వైరస్ కారణంగా ఇప్పటివరకు యాభై నాలుగు మంది మృతి చెందగా
దేశంలో గడిచిన 24గంటల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా లక్షా 3వేల ఐదు వందల ముప్పై రెండు నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల 15వేల తొమ్మిది వందల ఇరవై నమూనాలను పరీక్షించామని వెల్లడించింది
పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది
మే 31వ తేదీ వరకు ప్రకటించిన నాలుగో విడత లా డౌన్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది
ఈ మేరకు పురపాలక శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది
జిల్లా కలెక్టర్లు పోలీస్ సూపరింటెండెంట్లు మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో పరిస్థితిని సమీక్షించి దుకాణాలను తెరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది
నాలుగు వాటిని పురపాలక వాణిజ్య పన్నులు ఎక్సైజ్ పరిశ్రమలు మార్కెటింగ్ మత్స్య రవాణా శాఖలు పాటించాలని చెప్పింది
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి సంబంధించి సూచనలను సలహాలను ప్రజలు పద్దెనిమిది సున్నా సున్నా పదకొండు డెబ్బై ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఫోన్ చేసి కాని నమో యాప్ ఓపెన్ పోరం ద్వారా కానీ మై జీ వో వి డాట్ ఇన్ ద్వారా కానీ ఈ నెల 30వ తేదీలోపు పంపవచ్చు
తుఫాను సంభవించినపుడు ఎవరూ ఆందోళనకు గురికావద్దని ఈ సమయంలో వదంతులు నమ్మవద్దని ఆకాశవాణి వార్తా విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఇరాజోషి ప్రజలకు సూచించారు
రాష్ట్రంలో దాదాపు ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల ఆహార భద్రత కార్డులు ఉండగా రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఒకటి వేల మంది లబ్దిదారులు ఉన్నారు
తుఫానుకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ఆకాశవాణి ఇరవై నాలుగు గంటలపాటు నిరంతరాయంగా అందిస్తోందని ఆమె తెలిపారు
ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు రేడియోను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు
రాష్ట్రంలో ఈ రోజు రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీల వరకు నమోదవుతాయని వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపాయి
ఈ రోజు గుంటూరు తూర్పుగోదావరి విశాఖపట్టణం కృష్ణా జిల్లాలో తీవ్ర వడగాలులు వీస్తాయని
గుంటూరు ప్రకాశం కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర ఉక్కపోత పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది
వృద్ధులు పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించాయి
రాష్ట్రంలోని పలుప్రాంతాల్ల నిన్న నలభై మూడు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి