inputs
stringlengths 36
205
| targets
stringlengths 7
194
| template_id
int64 1
6
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నాకు ఖచ్చితమైన తేదీ గుర్తులేదు. | నేను తేదీ మర్చిపోయాను | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్) ఆధారంగా ఎంపిక చేస్తారు. | ఎంపిక విధానంః ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్) ఆధారంగా ఎంపిక చేస్తారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: క్రొత్త పదాలు నేర్చుకోవడానికి మీకు మంచి మార్గం తెలుసా? | మీరు కొత్త పదాలను సమర్థవంతంగా నేర్చుకునే మార్గాన్ని సూచించగలరు? | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. | దీనికి అదనంగా ఈ ఫోన్ కొనుగోలు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్ లలో కూడా వారికి అదనపు ఆస్తులు ఉన్నాయి. | వారికి అదనపు ఆస్తులు నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్ లలో కూడా ఉన్నాయి. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను ఇప్పుడే తిన్నాను. | నేను ఇప్పుడే భోజనం తిన్నాను. | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:బస్సు సమయం పది నిమిషాల వెనుక వచ్చింది. | అనుకున్నదానికంటే పది నిమిషాల ఆలస్యంగా బస్సు వచ్చింది. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:పుణె యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (పుజ్) నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. | పుణె యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (పి యూ డబ్లు ఐ ) ఆధ్వర్యంలో జరిగిన ఒక సంభాషణలో ఆయన మాట్లాడారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: అనుకుంటున్నాను | భావిస్తున్నాను. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
వర్క్ఫ్రంట్ విషయానికి వస్తే, అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, అలియా భట్ కలసి బ్రహ్మస్త్ర అనే చిత్రంలో కనిపించనున్నారు. | ఆయన పని విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ తో కలసి బ్రహ్మస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను పొరపాటున మీ గొడుగు తీసుకున్నాను. | పొరపాటున నీ గొడుగు తీసుకున్నాను. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుగుతున్నాయి. | దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచలోని వివిధ ప్రాంతాలలో గురునానక్ దేవ్ 550 వ జయంతి వేడుకలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నయనతార అనేక తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించిన భారతీయ నటి. | నయనతార తమిళ, తెలుగు, మలయాళ చిత్రసీమకి చెందిన భారతీయ నటి. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నీలగిరి జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. | గత కొద్ది రోజులుగా నీలగిరి జిల్లాలోని కొన్ని భాగాలలో భారీ వర్షాలు పడుతున్నాయ్. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
నటుడు షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా రాజ్పుత్ రెండోసారి తల్లిదండ్రులయ్యారు. | నటుడు షాహిద్ కపూర్, భార్య మీరా రాజ్‌పుత్ రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మేము మా తల్లుల గురించి మాట్లాడాము. | మా తల్లుల గురించి మేము చర్చించాము. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను వేసవి వరకు వేచి ఉండలేను. | నేను వేసవి కోసం ఎదురు చూస్తున్నాను. | 4 | ['tel'] |