image
imagewidth (px)
55
1.48k
text
stringlengths
5
217
ఆ సమావేశంలో పరమహంస ముకుందాలు మాత్రమే బ్రహ్మాజీకి నగరంలో కుడిభుజాలైన
ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, తప్పించుకునే ప్రయత్నమో, లేక ప్రమాదాన్ని తప్పించే
శతధా ముక్కలయిపోయింది. ఆమె ఉసురు పోసుకున్నారు_ఆ ఉసురుకి ఊపిరి వస్తే
వచ్చే నష్టం ఏమీలేదు. ఇంకా పదమూడురోజుల గడువుంది.
పేర్చివున్న కార్డ్స్ పెట్టెలనుచూసి వాసంతి గ్రహించుకుంది, మాటలతో ముఖం వాయగొట్టాలనుకుంది.
సన్స్ లోని పెద్దమ నిషి, యోగ్యుడు, దూరదృష్టి కలవాడూ, అదృష్టవంతుడూ,
కాబట్టి నేనుంటాను" అన్నాడు.
ఇంటి నుంచి పోలీసు వాన్లో స్టేషన్ కి తీసుకెళ్తారు. కోర్టుకి
"నీ అరుపుగాడు గాని మా గుండెలు దడదడలాడాయి" కృతి, నిశ్చల
గౌతమ్ నిట్టూర్చి__ "నీకిది తెలుసుకోవాలనెందుకనిపించింది?" అన్నాడు.
బాగా పండిన దబ్బపండు చాయలో గులాబిపూవు చాయ కలిపినట్లుంటుంది. అలాంటి
చేతికి వేసుకున్న నాలుగు మట్టిగాజుల్నీ పైకీ కిందకీ జరుపుకుంటూ ఆమె
మధ్యాహ్నం భోజనాలయ్యాక కనకదుర్గ గుడికి వెళ్ళారిద్దరూ.
అమ్మ అజ్ఞ అయినా కావాలి నీ మీద అపవాదు తొలిగయినా
అయితే ఆ తలుపు సరిగ్గా లేకపోవడంవల్ల చాలా ఏళ్ళుగా దాన్ని
మీద తనకే అసహ్యం కలిగింది.
మొక్కలతో, పావురాలతో, కుందేళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. లేకపోతే విధి
కలిగించుటకు మిత్రసముడవు అగుము.
అతడు చిన్నగా నవ్వాడు.
విజయ్! తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ" అన్నాడు. విజయ్ కళ్ళలో లిప్త
"నీవల్ల మాకూ, మా వ్యాపారాలకీ తీవ్రమైన నష్టం కలిగింది. అందుకే
ఆ ఊళ్లో నిలువెత్తు తైలవర్ణ చిత్రముంది.
ప్రభావతి అతన్ని పీకపిసికి చంపేటంత కోపంతో చూసింది.
గురించి ఆ వ్యాసం చర్చించింది. యానస్ లో దాచుకుని ప్లాస్టిక్
కల్చర్ లేదు. మోటుగా వుంది.
తల్లీతండ్రి ఎక్కడా వచ్చిన జాడలు లేకపోవడంతో హతాశుడైపోయాడు...
ఏ క్షణమైనా ఆగిపోయేట్టూ వుంది. జాన్ సూచించినట్టు విమానం దొరుకుతేసరే.
లాంటి వాడుకాదు సుందరమూర్తి. పని కాంగానే అవతలికెళ్ళేరకం. ఓవేళ ఎప్పుడయినా
కిలోమీటర్ల దూరాన ఉంది. వాణి గూడానికి ప్రయాణమయింది.
చూశాకే కదండీ నేను ఈ పని ప్రారంభించిందీ!" అన్నాడు బాధ
ఏదో చిన్న మూటలా కనిపించింది. ఆ మూట చిన్నగా కదలటం
బంగారు పతకమా! నిన్ను ధరించవచ్చును. నీవు వర్చస్సు కలదానవు. మయి
ధీర చెప్పినట్లు అదోలాంటి నిబ్బరం. నీతుల గురించి చెప్పేనాల్కల్ని కోసేయాలన్నంత
కిష్టంలేని పని చేయను" అన్నాడు.
"వారం రోజుల్లో పని ముగించేస్తాను" అన్నాను.
ప్రేమానందం కన్నారావు వంక అదోమాదిరిగా చూసి చిట్టబ్బాయ్ వంక తిరిగి
ఇహ బలహీనత ఆవరించగా విసిగి, హతాశురాలయి పర్యవసానం విధికి వదిలివేసి
తలా, వళ్ళూ నిండిపోయింది. పది నిమిషాలు నా గదంతా అల్లకల్లోలం
ఏమో! కాలమే నిర్ణయించాలి!
'ప్రభూ! అయితే మరి కోరనా?'
"అతను కూల్ డ్రింక్ లో ఇచ్చిన మందువల్ల శారీరకంగా నిస్సత్తువ
దగ్గరికి. పందొమ్మిది రోజుల పసిగుడ్డు ప్రశాంతంగా నిద్రపోతోంది. ప్రపంచంలోని మాతృత్వమంతా
దోషిగా మిగిలిపోయాడు. వరలక్ష్మి అలా ప్రవర్తించకుండా ఉండవలసింది. కాని ఆమె
కొడదాం. కమాన్ మూవ్" అన్నాడు మాధుర్ సీట్లోంచి లేస్తూ.
అవన్నీ వింటున్న వివేక్ విస్తుపోయాడు.
"మీరు మాట్లాడింది తెలుగులో కాదు." రాణి చెప్పింది.
చేయడానికీ అరక్షణం ఆలోచించదు జ్యోతి.
ఏకపత్నీ వ్రతుడ్ని! నా కిష్టమైన గ్రంథంమార్కండేయ పురాణంఅందులో చాలా ప్రీతిపాత్రమైంది
కృష్ణుడు పరుగెత్తి చెట్ల నీడలో కనబడలేదు . చివరకు శశిరేఖని
వేటు తప్పించుకుని వచ్చిన బలిపశువులా ఉంది లత.
హాస్పిటల్ కు తీసుకెళ్ళాం. వెంటనే టెస్ట్ చేసేసి ఆపరేషన్ అవసరం
ఓకే సమయంలో ఓకే దారిలో ప్రయాణం చేస్తున్న ఇద్దరూ బాటసారులు
చేసిన పని, ఇద్దరు పసివాళ్ళ జీవిత గతుల్నే మార్చేసింది. అయితే
కనీసం ఒక రోజు కూడా అతడిని జైల్లో పెట్టలేరు మీరు.
"కోర్టుకి దారుణాలూ __ దర్భణాలు అని వుండవమ్మాయ్. చెవులే వుంటాయి.
తలుపుమీద వాలిపోయి గాలి పీల్చుకున్నాడు. క్షణం గడిచింది. ఉరి ఏర్పాట్లు
పోయాయ్" అన్నాడు భిమయ్యా.
క్రక్కేయాల్సిందే. నీలాగా నేను స్వలాభం కోసం ఇతరుల్ని నాసనంచేసే వాడ్నననుకున్నావా?
సమాజంలో తనను తాను రక్షించుకునేందుకు సరిపోయినా, అవసరం వస్తే విపత్కర
ఈ మధ్య ఆమె మనసు దేనిమీదా లగ్నంచేయకుండా నిర్మలంగా వుండేందుకు
"హమ్మయ్య!..." అనుకుని రేజర్ తో చెంపమీద రెండుసార్లు గీక్కున్నాడు.
ప్రసాద్ బయటికి వెళ్ళాడు. దయానందం ఓరగా ప్రేమవైపు చూశాడు. అతడి
అందరూ ఆనందంపట్టలేక తబ్బిబ్బయి నన్ను మర్యాదగా ఆహ్వానించి చాపమిద కూలేశారు.
కన్నారావు పక్కకి చూస్తే చింతపిక్క రంగు పట్టుచీర కట్టుకున్న అమ్మాయి
తనకేం? కాకపోతే తనకేం?
తనక్కావల్సిన పొదను పొదను వెంటనే గుర్తుపట్టలేక పోయాడు.
యిది ఎవరి కళ్ళనన్నా పడితే అసహ్యం అనుకుంటూ వాటిని ఎక్కడ
పతాక హస్త లక్షణము :-
జారుకున్నా, అయనమాత్రం డ్రాయింగ్ హాల్లో అశాంతిగా పచార్లు చేస్తూ, మధ్య
డజనుమంది అక్కడికి గునగునా వచ్చారు. మరో డజనుమంది మగాళ్ళూ పంచలూ
వెనకనుంచి భుజం తట్టినట్టు అనిపించేసరికి తల తిప్పి చూశాడు. పలకరింపుగా
తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్పిస్తోంది. అప్పటివరకు తనను చుట్టుకున్న చీర తాత్కాలిక
అందరికీ కంపల్సరీగా రోజూ నాన్ వెజిటేరియన్ మీల్సు - అంటే
అమల అన్నం తినలేదు. నిద్రపోలేదు. రాత్రంతా మధనపడ్తూనే వుంది. మరోవైపు
పట్టించుకోకుండా నా మొండితనంతో నిన్నెక్కడ బాధపెడతానో అని ఆలోచించి వుంటారు.
లకూ, వ్యభిచారం వృత్తిగా చేపట్టిన స్త్రీలకు కూడా ఇవ్వాలని ఆందోళన
ఆ సంసారాన్ని ఏ రకంగా విశ్లేషించడం జరిగుతుంది? అనుకోకుండా ఆ
"ఈయనే!" అంటూ వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని చూపించింది.
మీకు వినపడుతుందికదా అని విజిల్ వుదాను. విజిల్ ద్వని నరమాంస
తన చిరునవ్వు అత్యద్భుతంగా కనబడుతుందని తెలుసు శాలినికి. అందుకు క్రీగంటి
కోపంరాదు. ఒకసారి వచ్చిందంటే మాత్రం ఆమె, మీ భర్త సమూలంగానాశనం
లోపల పెట్టిందేమో అన్న అనుమానం నిశ్చయంగా కలుగుతుంది. మొత్తంమీద తను
అన్నాడు- తన చేతిని బిగించి పట్టుకుని!
అంది లత, పోతున్న ఆటోని ఆపి, ఫలాని చోటికని చెప్పకుండా
"మీ నాన్నగారి పేరు?"
"ఇదిగో నందా ఈ టక్కులు మానుకో! అన్నాడు మాజీ ప్రెసిడెంట్
ఏమైందో చెప్పనేలేదు. కామాక్షమ్మగారి చీరలో దూరిందా? ..... డాక్టరేం చేశాడు?
కూడా బాగా వుండి, ఒక్కతే కూతురయి వుంటే తన రొట్టె
ఆగాం. ఈలోపు వాడు చుట్టూ తిరిగొచ్చి ఉంటాడు. అది సరే....మనం
1. నమోభవాయ చ రుద్రాయ చ నమః. శర్వాయ చ
బయటకొచ్చానే కానీ జరగబోయిన దారుణాన్ని ఊహించుకొని ఏడవలేదు. ఆఖరికి ఇక్కడ
వికసిస్తున్న ప్రేమసుమాల పరిమళాలు గది అంతా వ్యాపిస్తున్నాయి.
మళ్ళీ పెద్ద పెట్టున నవ్వాడు రాకా.
"యస్ గ్రాండ్ పా..... విశ్వనాథ్ ముందునుంచీ రామనాథచౌదరికి చాలా చాలా
"టాక్సీ మాట్లాడి తీసుకువస్తాను అంటున్నాను!" భార్య సరిగ్గా వినలేదేమోనని మళ్ళీ
మేనేజరు ముఖచిత్రం చూపిస్తూ అన్నాడు.
కలసి మర్డర్ చేస్తావా, తేల్చుకో' అని అడిగితే ఆమె ఏం
వేడుకోలు కనిపించింది. రమేష్ వర్మ అన్నాడు. "ఆ క్యాసెట్ విషయం
"లోపలి దృశ్యం చూసి మీరు కంగారు పడకండి. ఇందులో భయపడవలసిన
ఇలా అయితే నీ ఆరోగ్యం దెబ్బతినదూ..." అన్నాడు ఆమెను పొదివిపట్టుకుంటూ.